జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు బోర్ కొట్టాయా? మామిడి పండుతో ఈ నోరూరించే కొత్త స్వీట్ ట్రై చేయండి
వేసవి కాలంలో నోరూరించే మామిడి పండ్లతో ఎప్పుడూ చేసే జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్‌లు కాకుండా ఈసారి ఒక అద్భుతమైన స్వీట్ ట్రై చేయండి. బొంబాయి రవ్వ, తియ్యటి మామిడి గుజ్జు, నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్‌తో కేవలం కొద్ది నిమిషాల్లోనే ఎంతో రుచికరమైన, నోట్లో వేస్తే కరిగిపోయే 'మామిడి హల్వా' తయారు చేసుకునే సులభమైన విధానం మీకోసం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
