దేశ విదేశాల్లో ప్రయాణిస్తూ బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 5 దేశాలకు మీ టూర్ ప్లాన్ చేసుకోండి!
మీరు ప్రయాణ ప్రియులై ఉండి, బంగారం కొనడమంటే ఎక్కువ ఇష్టమా..? అయితే, ఈ వార్త మీ కోసమే.. కొంతమంది తమ సొంత దేశంలో కంటే బంగారం చౌకగా లభించే దేశాలకు ప్రత్యేకంగా ప్రయాణిస్తారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. సౌందర్య సాధనంగానే కాకుండా సురక్షితమైన పెట్టుబడిగా, దేశాల ఆర్థిక పటిష్టతకు బంగారం అత్యంత కీలకమైనది. బంగారం డిమాండ్ ఎంతగా వార్తల్లో నిలుస్తుందో, దాని సరఫరా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వేల టన్నుల బంగారం మైనింగ్ ద్వారా వెలికితీస్తుంటారు. అయితే ఇందులో కొన్ని దేశాలు మాత్రమే భారీ స్థాయిలో బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఈ రేసులో చైనా సుమారు 380 టన్నుల వార్షిక ఉత్పత్తితో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
