ఆంధ్రా స్టైల్ పచ్చి కారం మామిడికాయ పచ్చడి 

Prasanna Yadla

 24 June  2026

Pic credit - Pinterest

ఆంధ్రా స్టైల్ పచ్చి కారం మామిడికాయ పచ్చడి ఇలా చేస్తే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు

 పచ్చి కారం మామిడికాయ పచ్చడి

మరి లేట్ చేయకుండా ఇది ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఎలా చేయాలంటే? 

ముందుగా మీరు రెండు పుల్లటి మామిడికాయలను బాగా కడిగి తొక్క తీసి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి

స్టెప్ 1

ఇక ఇప్పుడు 10 పచ్చి మిర్చీలు, 7 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండును కూడా వేసి రెడీ చేసుకోవాలి.

స్టెప్ 2

అలాగే పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేసి పచ్చిమిర్చీ, ఎండు మిర్చిలను వేసి కొద్దిగా వేయించాలి.

స్టెప్ 3

ఇంకా ఈ మిక్సీ జార్‌లో వేయించిన ఎండు మిర్చి, వెల్లుల్లి సరిపడా ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి 

స్టెప్ 4

ఇక ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి ఆ తర్వాత దీనిలో పచ్చి కారం కూడా వేస్తే పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది

స్టెప్ 5

చివరలో దీనిని పోపు పెట్టుకుని ఈ పచ్చడి మీద పోసి బాగా కలపాలి. దీనిని వేడి వేడి అన్నంలో తింటే మంచిగా ఉంటుంది 

నాన్ వెజ్ తినొచ్చా?