తులసి చెట్టు పచ్చగా, గుబురుగా పెరగాలంటే.. ఇదొక్కటి చాలు

Prasanna Yadla

 24 June  2026

Pic credit - Pinterest

ఇంటికి అందం తులసి చెట్టు. ఈ మొక్క ఎంత పచ్చగా ఉంటే ఇల్లు అంత మంచిగా ఉంటుంది. 

 తులసి చెట్టు

ఇంకా ఈ మొక్క బాగా పెరగాలంటే మీరు ప్రతిరోజూ ఉదయం వీటిని వేస్తూ ఉండాలి

ప్రతిరోజూ ఉదయం ఇలా చేయాలి 

మరి, అస్సలు ఆలస్యం చేయకుండా ఆ పల్లెటూరి చిట్కాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం

పల్లెటూరి చిట్కాలు

మీరు ప్రతి రోజు అన్నం వండుకునే ఉంటారు. అయితే వండే ముందు బియ్యపు నీళ్లు పక్కన పెట్టండి 

 బియ్యపు నీళ్లు 

ఈ బియ్యపు నీళ్లను పారపోయకుండా వీటిని ఈ తులసి మొక్కకు పోస్తే మంచి ఫలితం ఉంటుంది

 బియ్యపు నీళ్లు 

అలాగే, ఈ మొక్క చుట్టూనీరు నిల్వ కాకుండా చూసుకోవాలి  అంతా తడిగా మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

తడిగా మాత్రమే 

అలాగే వారాని కొకసారి మజ్జిగను పోస్తే  ఈ తులసి మొక్క పచ్చగా గుబురుగా పెరుగుతుంది

 గుబురుగా పెరుగుతుంది 

ఇంకా ఈ మొక్క ఎండిపోయిన ఆకులు, ఎండిన కొమ్మలను కూడా తీసేస్తే ఇవి త్వరగా వస్తాయి.

 ఎండిపోయిన ఆకులు