Gold Price Today: బంగారం ధరలకు బ్రేకులు.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. తులం ఎంతంటే..

బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్‌. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కరెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్టోబర్‌ 6వ తేదీన దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి..

Gold Price Today: బంగారం ధరలకు బ్రేకులు.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. తులం ఎంతంటే..
Follow us

|

Updated on: Oct 06, 2024 | 6:18 AM

బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్‌. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కరెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్టోబర్‌ 6వ తేదీన దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,200 ఉండా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో తగ్గవచ్చు, పెగరవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,820 ఉంది.
  4. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 ఉంది.
  5. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 ఉంది.
  6. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 ఉంది.
  7. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 ఉంది.
  8. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 ఉంది.

ఇదిలా ఉంటే బంగారం స్థిరంగా ఉంటే వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.97,000 వద్ద ఉంది. వెండి ధర నిన్నటితో పోల్చుకుంటే భారీగా పెరిగిందనే చెప్పాలి. నిన్న ఉదయం కిలో వెండి ధర రూ.94,900 ఉంటే ఇప్పుడు రూ.97 వేలకు చేరుకుంది.

ఇది కూడా చదవండి: Gold Price Increase: యుద్ధ సమయంలో రూ.26 వేలు పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..