AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరిగిన ఎముకలకు ఈ పచ్చడి ఓ అమృతం.. తింటే లేవలేనోళ్ళు కూడా లేచి పరుగులు పెడతారు

Nutrient chutney recipes in Telugu: ఈ పచ్చడి తింటే విరిగిన ఎముకలను కూడా అతుక్కుంటాయి ఇంకా లేవలేనోళ్ళు కూడా లేచి పరుగులు పెడతారు. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం

Prasanna Yadla
|

Updated on: May 21, 2026 | 6:00 AM

Share
ఈ పచ్చడి తింటే విరిగిన ఎముకలను కూడా అతుక్కుంటాయి ఇంకా లేవలేనోళ్ళు కూడా  లేచి పరుగులు పెడతారు. ;పాత రోజుల్లో ఈ కాడలు తెచ్చకుని మరి దీనిని బాగా తినేవాళ్లు దీనిలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి.  మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం

1 / 5
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు నల్లేరు కాడలు, పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, ఒక టేబుల్ స్పూన్ కారం, మూడు టేబుల్ స్పూన్స్ నూనె,  రుచికి తగినంత  ఉప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు ఎండు మిర్చి, కరివేపాకులు తీసుకోవాలి.

2 / 5
ముందుగా నల్లేరును కడిగి సిద్ధం చేసుకోవాలి: ముఖ్యంగా, నల్లేరు కాడలను బాగా బాగా శుభ్రపరచుకోవాలి. అలాగే, తీగలలు లాగా ఉంటాయి వీటిని తీసుకుని కడిగి చిన్న ముక్కలుగా చేసుకుని  దాని మీద ఉన్న పీచు తీసేసి కట్ చేసుకోవాలి. ఆ తరవాత వీటిని ఇంకో పాన్ లో బాగా వేయించుకోవాలి గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా మగ్గించుకోవాలి

3 / 5
పచ్చి మిర్చి, టమాటాలతో చేస్తే ఎలా ఉంటాదో అలాంటి టెస్ట్ ఉంటుంది. వీటిని బాగా మగ్గించుకుని రోటిలో బాగా నూరుకోవాలి. గ్యాస్ వెలిగించి పాన్‌లో నూనె వేసి దానిలో పచ్చిమిర్చి, రెండు వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. ఆ తరువాత నల్లేరు కాడలను  వేసి 10  మెత్తగా అయ్యేవరకు బాగా వేయించి రోటిలో దంచుకోవడమే .

4 / 5
అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు  వైద్యున్ని సంప్రదించి తినాలి  (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే