AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకు షాక్.. నేడు మళ్లీ పెరిగిన బంగారం..తులం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

నేడు బంగారం ధరలు మళ్లీ పెరిగి మహిళలకు షాక్ ఇచ్చాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి, అయితే చెన్నైలో తగ్గాయి. కొనుగోలుదారులు, ప్రత్యేకించి మగువలు, ఈ ధరల పెరుగుదల పట్ల నిరాశ చెందుతున్నారు.

Samatha J
|

Updated on: May 21, 2026 | 7:39 AM

Share
మగువలు ఎక్కువగా ఇష్టపడే దానిలో బంగారం ముందుంటుంది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో అనేక మార్పులు వస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా నిరంతరం బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కాగా, నేడు మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ సామాన్యులకు షాకిస్తున్నాయి. రోజు రోజుకు గోల్డ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. తగ్గుతుంది అనుకునేలోపే మళ్లీ బంగారం పెరగడం ప్రతి ఒక్కరినీ నిరాశకు గురిచేస్తుంది. యుద్ధ వాతావరణం , ఆర్థిక సంక్షోభం ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలు వస్తు్న్నాయి. నేడు మే 21, గురు వారం రోజున బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

2 / 5
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.1,58,360గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.10 పెరగడంతో గోల్డ్ రేట్ రూ. 1,45,160గా ఉంది.

3 / 5
విజయవాడలో బంగారం ధరల విషయంలోకి వస్తే,   10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.1,58,360గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.10 పెరగడంతో గోల్డ్ రేట్ రూ. 1,45,160గా ఉంది.

4 / 5
చెన్నైలో మే 21 గురు వారం రోజున బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 తగ్గడంతో , గోల్డ్ రేట్ రూ.160,900గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై రూ. 10 తగ్గడంతో, గోల్డ్ రేట్ రూ. 1,47,490 గా ఉంది.

5 / 5
Follow Us
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!

ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..

వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?

తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!

టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌

మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే

టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే

ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?

సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్