AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేతువు ఆశీర్వాదంతో వీరి దశ తిరగబోతోంది.. రాజులాంటి జీవితం!

కేతు పెట్టె కష్టాలు అలా ఇలా ఉండవు.. అశుభంగా చెబుతున్నారు. మరి కొద్దీ రోజుల్లో కేతు సంచారం చేయబోతున్నాడు. ఈ కారణంగా రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో రెండు రాశుల వారి మీద వరాలు కురిపించబోతున్నాడు. వీరికి అన్ని శుభాలే ఇంకా అనుకున్న పనులు జరుగుతాయి. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 21, 2026 | 6:30 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు వాటి స్థానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం

1 / 5
కేతు పెట్టె కష్టాలు అలా ఇలా ఉండవు.. అశుభంగా చెబుతున్నారు. మరి కొద్దీ రోజుల్లో కేతు సంచారం చేయబోతున్నాడు. ఈ కారణంగా రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో  రెండు రాశుల వారి మీద వరాలు కురిపించబోతున్నాడు. వీరికి  అన్ని శుభాలే  ఇంకా అనుకున్న పనులు జరుగుతాయి. మరి, ఆ లక్కీ  రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కేతు పెట్టె కష్టాలు అలా ఇలా ఉండవు.. అశుభంగా చెబుతున్నారు. మరి కొద్దీ రోజుల్లో కేతు సంచారం చేయబోతున్నాడు. ఈ కారణంగా రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో రెండు రాశుల వారి మీద వరాలు కురిపించబోతున్నాడు. వీరికి అన్ని శుభాలే ఇంకా అనుకున్న పనులు జరుగుతాయి. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
కర్కాటక రాశి : కేతు సంచారం వలన ఈ రాశి వారు ఎక్కడ చేయి పెడితే అది వారి స్థలంగా మారిపోతోంది. డబ్బు వర్షం కురుస్తుంది. అలాగే, వ్యాపారాలు చేసే వారికీ మంచి సమయం.స్నేహితుల నుంచి పెద్ద సాయం పొందుతారు. అప్పులు మొత్తం క్లియర్ అవుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టేవారికి ఆదాయం డబుల్ అవుతుంది.

3 / 5
మేష  రాశి: కేతు సంచారం వలన ఈ రాశి వారు మొదలు పెట్టిన పనులు మొత్తం జరిగిపోతాయి. ఉద్యోగం లేని వారి కల నెరవేరుతుంది. వారు కల కన్న జాబ్ అయితే వస్తుంది. ఆ తరవాత జీవితం ఊహించని విధంగా తిరుగుతుంది. ఇంకా వీరు రంగాలలో విజయం సాధిస్తారు. మరి కొద్దీ రోజుల్లో కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్

తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..