సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో తాటి ముంజలు రుచి చూశారు. తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ముంజలు తింటూ, చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ముంజలు అమ్ముతున్న వ్యక్తితో మాట్లాడి, స్వచ్ఛమైన ముంజలకు గ్లోబల్ గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.