Gold Price Today: పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. ఇవీ నేటి బంగారం, వెండి ధరలు..

ఇకపోతే, ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి మన దగ్గర ఉన్న డిమాండ్‌ మరే వస్తువుకు లేదంటే కూడా ఆశ్చర్యం లేదు. పెళ్లిళ్లు, పెరంటాలు, పండగలు, వేడుక ఏదైనా సరే బంగారం, వెండి లేనిదే ఆ కార్యం పూర్తి కాదన్నట్టుగా మారింది పరిస్థితి. డిమాండ్‌కు తగ్గట్టుగానే మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. ఇవీ నేటి బంగారం, వెండి ధరలు..
Gold Price Today
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 12, 2023 | 8:00 AM

భారత్‌లో బంగారం ధరలు ఎప్పుడూ చుక్కల అంచునే ఉంటాయి. దేశంలో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఈ వారం మార్కెట్లో గోల్డ్‌ రేట్‌ హెచ్చుతగ్గులు కంటిన్యూ అవుతూనే ఉంది. జులై10న స్థిరంగా కొనసాగిన పుత్తడి ధర.. ఆ మర్నాడే కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక ఇవాళ కూడా బంగారం ధర స్థిరంగానే ఉంది. బులియన్ మార్కెట్‌లో జులై 12(బుధవారం నాడు) 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల పసిడి ధర రూ. 59,410లుగా ఉంది. ఇకపోతే, ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి మన దగ్గర ఉన్న డిమాండ్‌ మరే వస్తువుకు లేదంటే కూడా ఆశ్చర్యం లేదు. పెళ్లిళ్లు, పెరంటాలు, పండగలు, వేడుక ఏదైనా సరే బంగారం, వెండి లేనిదే ఆ కార్యం పూర్తి కాదన్నట్టుగా మారింది పరిస్థితి. డిమాండ్‌కు తగ్గట్టుగానే మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నాయి. భారత్‌లో నేటి(జులై 12 బుధవారం) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 59,410గా నమోదైంది.

* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,600 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 59,560గా ఉంది.

ఇవి కూడా చదవండి

* బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు ధర రూ. 54,450లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 59,410లుగా ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 54,820లు ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల పుత్తడి ధర రూ. 59,800 వద్ద కొనసాగుతోంది.

* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 59,410వద్ద కొనసాగుతోంది.

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి రేటు రూ. 59,410గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 54,450 కాగా.. 24 క్యారెట్ల10గ్రాముల బంగారం ధర రూ. 59,410గా నమోదైంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,410 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు పసిడి బాటలోనే వెండి కూడా నడిచింది. దేశీయ మార్కెట్‌లో బుధవారం కిలో వెండి ధర రూ. 73,400లుగా ఉంది. మంగళవారంతో చూసుకుంటే కిలో వెండి స్థిరంగా ఉంది. ధరలో ఎలాంటి మార్పు లేదు. వాణిజ్య రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 73,400లుగా ఉంది. చెన్నైలో రూ. 77,100లుగా నమోదైంది. టెక్‌ సిటీ బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,750గా ఉంది. హైదరాబాద్‌లో రూ. 77,100లుగా నమోదైంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 77,100ల వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?
హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!