Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva: శ్రావణ మాసంలో శివుడికి ఈ 5 వస్తువులు సమర్పించి ఐశ్వర్యాన్ని పొందండి..!

కార్తీక మాసంతో పాటుగా శ్రావణ మాసం ఆ మహా శివుడికి అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో మీరు శివునికి కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. దీనితో పాటు, ఆర్థిక లాభం, మంచి అవకాశాలను కూడా పొందగలుగుతారు.

Jyothi Gadda

| Edited By: TV9 Telugu

Updated on: Jul 12, 2023 | 5:15 PM

Lord Shiva: శ్రావణ మాసంలో శివుడికి ఈ 5 వస్తువులు సమర్పించి ఐశ్వర్యాన్ని పొందండి..!

1 / 5
శ్రావణంలో శివునికి ఆవు పాలతో అభిషేకం చేయండి. తెల్లని పాలు, బెల్పాత్ర ఆ శివునికి ప్రత్యేకంగా ప్రీతిపాత్రమైనవి. దీంతో సంతోషించిన శివుడు భక్తుని ప్రతి కోరికను తీరుస్తాడు.

2 / 5
శ్రావణమాసంలో శివుడికి పాలు సమర్పించే సంప్రదాయం ఉంది. శివునికి పాలలో డ్రై ఫ్రూట్స్ కలిపి నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల డబ్బు, అనుకున్న లాభం కలుగుతుంది. అలాగే భక్తులు కోరుకునే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి.

3 / 5
ఇంట్లో తయారు చేసిన హల్వా కూడా శివుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఆ మహాశివుడికి ఇంట్లో తయారు చేసిన హల్వా నైవేద్యంగా పెడితే మీ సమస్యలన్నీ తీరుతాయి.

4 / 5
ఆవు పాలతో చేసిన ఖీర్‌ను శ్రావణంలో శివుడికి సమర్పించవచ్చు.  బియ్యం, పంచదార, పాలు, ఈ మూడు శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
Follow us