AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Catcher: ఈ బాలుడు వెరీ వీరీ స్పెషల్..తండ్రితో కలిసి పాములు పట్టుకుంటున్న ఆరేళ్ల బాలుడు

సర్వ సాధారణంగా ఆరేళ్ల బాలుడు ఏమి చేస్తాడు.. స్కూల్ కి వెళ్తాడు. అమ్మానాన్నలతో తన తోటివారితో ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఓ ఆరేళ్ళ బాలుడు మాత్రం తాను వెరీ వెరీ స్పెషల్ అంటున్నాడు. ఒంటి చేతితో విషసర్పాలు పట్టుకుని  ఆడుకుంటున్నాడు.. పాములంటే భయపడడు.. ఎక్కడ పాములను తండ్రితో పాటు ఆ ప్రదేశంలోకి వచ్చేస్తాడు.  

Surya Kala
|

Updated on: Jul 11, 2023 | 1:16 PM

Share
భయం లేకుండా విషసర్పాలను చేతిలో పట్టుకుంటున్నాడు ఆరేళ్ల బాలుడు. అయితే ప్రస్తుతం చిన్నవాడు కనుక రక్షణ కోసం తండ్రితో కలిసి పాములు పట్టుకున్న బాలుడు.. ఇలా పాములను పట్టుకుని ఫొటో దిగుతున్నాడు బాలుడు. ఉత్తర కన్నడ జిల్లా శిర్సీ నగర్‌లో ఈ దృశ్యం కనిపించింది. 

1 / 8
ఎంత ధైర్యం ఉన్న వ్యక్తికైనా సరే ఎక్కడైనా పాము కనిపిస్తే ఒక్క క్షణమైనా భయపడతాడు. అలాంటి సందర్భంలో ఆరేళ్ల బాలుడు విరాజ్ హులేకల్ (6) ఎలాంటి భయం లేకుండా పామును పట్టుకున్నాడు. వారం రోజుల క్రితం షిర్సీ సమీపంలోని జడ్డిగడ్డె గ్రామంలో కళింగ పామును పట్టుకుని అందరినీ షాక్ కి గురి చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

2 / 8
పాములు పట్టడం గురించి తండ్రిని అడిగితే ఇలా అంటాడు.. మా తాత పుట్టినప్పటి నుంచి పాములను పట్టుకుని కాపాడుతున్నాడు.. దాని ప్రకారం నేను పాములను రక్షిస్తున్నానని చెప్పాడు విరాజ్ తండ్రి  ప్రశాంత్. తాను కూడా తన కొడుకుకు పామును రక్షించే విధానం నేర్పించినట్లు చెప్పాడు.

3 / 8
హులేకల్ కుటుంబం తాతల కాలం నుంచి పాములను పట్టుకుని కాపాడుతోంది. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రశాంత హులేకల్ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. గత 25 ఏళ్లుగా పాములను పట్టుకుని సంరక్షిస్తున్నాడు.

4 / 8
ఇతను 15 వేల పాములను పట్టుకుని కాపాడినట్లు అంచనా. అతని కుమార్తె ఆకర్ష, కుమారుడు విరాజ్ ఇప్పటికే 60 నుంచి 70 పాములను రక్షించారు. ఇద్దరికీ పాములను రక్షించే కళను తండ్రి ప్రశాంత్ నేర్పించారు.

5 / 8
షిర్సీలో పాము కనిపించినప్పుడల్లా ప్రశాంత హులేకల్‌కు సమాచారం వస్తుంది. వెంటనే అక్కడికి వెళ్లి పాములను రక్షించి.. అడవిలో వదిలేస్తాడు. అయితే ఆటో నడుపుతూ కుటుంబాన్ని గడుపుతున్నాడు. 

6 / 8
పాములను పట్టుకోవడం గురించి విరాజ్‌ని అడిగితే, మొదట విషం లేని పాములను రక్షించాను, తర్వాత మా నాన్నతో కలిసి పెద్ద పాములను రక్షిస్తున్నానని చెప్పాడు. 

7 / 8
మొత్తానికి ఆరేళ్ల బాలుడు భారీ త్రాచుపాముతో సహా ఇప్పటివరకూ 60 పాములను కాపాడాడు.  

8 / 8