నిముషానికి రూ. కోటి పారితోషికం..! నిర్మాతలకు దడ పుట్టిస్తోన్న హాట్‌ బ్యూటీ..!

సినీరంగంలోని సెలబ్రెటీలకు రెమ్యునరేషన్‌ మామూలుగా ఉండదు. స్థాయినీ, డిమాండ్‌ను బట్టి నటీనటులు కోట్లలో పారితోషికం తీసుకుంటుంటారు. ఐతే హీరోయిన్‌ల కంటే హీరోలే అధిక రెమ్యునరేషన్‌ అందుకుంటుంటారు.

Srilakshmi C

|

Updated on: Jul 11, 2023 | 12:31 PM

సినీరంగంలోని సెలబ్రెటీలకు రెమ్యునరేషన్‌ మామూలుగా ఉండదు. స్థాయినీ, డిమాండ్‌ను బట్టి నటీనటులు కోట్లలో పారితోషికం తీసుకుంటుంటారు. ఐతే హీరోయిన్‌ల కంటే హీరోలే అధిక రెమ్యునరేషన్‌ అందుకుంటుంటారు.

సినీరంగంలోని సెలబ్రెటీలకు రెమ్యునరేషన్‌ మామూలుగా ఉండదు. స్థాయినీ, డిమాండ్‌ను బట్టి నటీనటులు కోట్లలో పారితోషికం తీసుకుంటుంటారు. ఐతే హీరోయిన్‌ల కంటే హీరోలే అధిక రెమ్యునరేషన్‌ అందుకుంటుంటారు.

1 / 5
తెలుగు చిత్రసీమలో హీరోలు గరిష్ఠంగా రూ.2 నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకుంటారని టాక్‌. అయితే ఓ నటి మాత్రం హీరోలను తలదన్నేలా మూడు, నాలుగు నిమిషాల వ్యవధి ఉంటే ఒక్క స్పెషల్ సాంగ్‌కే భారీ మొత్తంలో పారితోషికాన్ని అందుకుంటోంది.

2 / 5
ఆ నటి మరెవరో కాదు ఊర్వశి రౌతేలా. ఈ గ్లామరస్​బ్యూటీ తన అందం, అభినయంతో నార్త్​టు సౌత్​అందరినీ కట్టిపడేస్తోంది. మెగస్టార్‌ చిరంజీవి మువీ 'వాల్తేరు వీరయ్య'లో బాసు వేర్ ఈజ్​ది పార్టీ అంటూ ఓ ఊపు ఉపేసిన ఊర్వశీ రౌతేలా ఏకంగా రూ.2 కోట్లు అందుకుందట.

3 / 5
ఆ తర్వాత ఏజెంట్‌లో మువీలోనూ ఛాన్స్‌ దక్కించుకున్న ఈ బ్యూటీ ఒక్క పాటకు గట్టిగానే తీసుకుందట. పవన్‌ కల్యాణ్‌, సాయి తేజ్‌ల కంబోలో వస్తోన్న 'బ్రో' మువీలోనూ 'మై డియర్‌ మార్కండేయ' స్పెషల్‌ సాంగ్‌కు చిందులేసిన ఈ బ్యూటీ రూ.2కోట్లు అందుకుందని సమాచారం. దీంతో తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్లోన్న ఈ భామ రెమ్యునరేషన్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

4 / 5
ఈ హాట్ బ్యూటీ 'పుష్ప 2'లోని ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐతే అందుకు ఏకంగా రూ.6 నుంచి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ 'స్కంధ' మువీలో 3 నిమిషాల పాటకు రూ.3 కోట్లు డిమాండ్‌ చేసిందట. అంటే నిమిషానికి రూ.కోటి అన్న మాట.

5 / 5
Follow us
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు

గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్