Tomato: ఇలా చేస్తే.. మీ ఫ్రిడ్జ్‌లో టమాటా నెలలపాటు తాజాగా ఉంటుంది..!
టమాటా ధర పెరుగుతోంది. మీరు టమోటాలతో ఏది వండుకోవాలన్నా దానికి ఇది సరైన సమయం కాదు..కాబట్టి, టమాటాలను ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంచడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
Updated on: Jul 12, 2023 | 7:04 AM

టమాటాలను గది ఉష్ణోగ్రత వద్ద చెడిపోతాయి. కాబట్టి, ఇది ఎల్లప్పుడూ ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా నిల్వ చేయాలి.
1 / 5

టమాటాలను ఫ్రిడ్జ్‌లో పెట్టేందుకు ముందుగా వాటిని కాగితపు సంచిలో ఉంచండి. తేమ నుండి టమాటాలను దూరంగా ఉంచేందుకు వాటిని టిష్యూ పేపర్లలో చుట్టి పెట్టుకోవాలి.
2 / 5

టమాటాలను బాగా ఉడకబెట్టి చల్లటి నీటిలో కడగాలి. తర్వాత టమాటా పొట్టు తీసి కట్ చేసి బాక్స్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి.
3 / 5

టమాటాలను విడిగా నిల్వ ఉంచితే ఎక్కువ కాలం ఉంటాయి. మిగిలిన కూరగాయలతో కలిపితే త్వరగా కుళ్లిపోతుంది.
4 / 5

టమాటాలు త్వరగా పాడవకుండా ఉండేందుకు తరచుగా చెక్ చేసుకోవాలి. రంగు మారడం, మెత్తబడటం జరిగితే వాటిని తొలగించండి. పాడైపోయిన టమాటాలతో అలాగే ఉంచితే మిగిలిన టమాటా కూడా పాడవుతుంది.
5 / 5
Related Photo Gallery

మహిళల నగలు అలంకరణ మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా.. ఏ ప్రయోజనాలంటే

మీరూ రాత్రిళ్లు మామిడి పండ్లు తింటున్నారా? అయితే మీకు నిద్ర కరువే

ఖండాలు దాటిన అఖండ 2.. కొత్త అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుష్

కల్కి 2 పై నాగ్ అశ్విన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

మరోసారి పెరిగిన బంగారం ధరలు.. కొత్త రికార్డు సృష్టించబోతున్నాయా?

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

హిట్ 3తో బిగ్ టార్గెట్ సెట్ చేసుకున్న నానీ..

భలే వింత కోరిక కోరిన బాలయ్య హీరోయిన్..

తక్కువ బడ్జెట్లో ఎక్కువ భద్రత.. రూ.10 లక్షల లోపు 6 ఎయిర్‌బ్యాగ్

ఓరీ దేవుడో ఏం అందంరా బాబు.. ప్రకృతిలో శ్రీయా అందాల విందు..
రాత్రిళ్లు అరటి పండ్లు తింటే నిజంగానే నిద్ర ముంచుకొస్తుందా?

మహావృక్షాలకు ఊపిరిపోస్తున్న కడియం రైతులు వీడియో

భార్య కాపురానికి రావట్లేదని టవరెక్కిన భర్త.. ఆ తర్వాత సీన్ ఇదే..

అర్ధరాత్రి గేటు మీద ఏదో వింత ఆకారం.. నేరుగా ఇంట్లోకి చొరబడింది..!

ఫ్రిడ్జ్‌లో గడ్డకట్టిన ఐస్‌ని వదిలేస్తే డేంజర్.. ఇలా తొలగించండి

ఈ ప్రభుత్వ టీచర్ ప్రయత్నం అద్భుతం వీడియో

పెళ్లికి ఒక్క రోజు ముందు మామకు షాకిచ్చిన వరుడు వీడియో

పహల్గామ్ ఎఫెక్ట్.. పాక్ నటుడి సినిమాకు యూట్యూబ్ బిగ్ షాక్

మాస్టార్ నా ప్రేమ గెలిపించండి ప్లీస్.. వీడియో

అధికార లాంఛనాలతో ముగిసిన చంద్రమౌళి అంత్యక్రియలు

మహావృక్షాలకు ఊపిరిపోస్తున్న కడియం రైతులు వీడియో

భార్య కాపురానికి రావట్లేదని టవరెక్కిన భర్త.. ఆ తర్వాత సీన్ ఇదే..

ఈ ప్రభుత్వ టీచర్ ప్రయత్నం అద్భుతం వీడియో

పెళ్లికి ఒక్క రోజు ముందు మామకు షాకిచ్చిన వరుడు వీడియో

మాస్టార్ నా ప్రేమ గెలిపించండి ప్లీస్.. వీడియో

అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోర్లు ఊడిపోతున్నాయి.. ఆ గ్రామాలకేమైంది

కొడుకు గాయపడితే తండ్రికి ఆపరేషన్.. ఏకి పారేస్తున్న నెటిజన్స్

వాహనదారులకు శుభవార్త.. ఇకపై టోల్

మొన్న అల్లుడితో అత్త.. ఇప్పుడు కూతురి మామతో మహిళ జంప్

డాక్టర్ నుంచి యాక్టర్.. మీనాక్షి గురించి ఈ విషయాలు తెలుసా ??
