పాములంటే భయపడని వారు ఎవరుంటారు. చాలా మంది పాములను చూస్తే చాలు వణికిపోతుంటారు. ఎందుకంటే అవి చాలా విషపూరితమైనవి.
పాములు
పాము కాటు చాలా ప్రమాదకరమైనది, సరైన సమయంలో చికిత్స అందించకపోతే, ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.
కాటు ప్రమాదం
అయితే పాము కాటు వేస్తే, చాలా త్వరగా ఆ విషం వ్యాపిస్తుంది. కానీ కొన్ని జంతువులకు మాత్రం పాము కాటు వేసినా, విషయం ఎక్కదంట. ఇంతకీ ఆ జంతువులు ఏవి అంటే?
పాము విషం
పందులకు పాముకు కాటు వేసినా, విషం పని చేయదంట. ఎందుకంటే, వీటి శరీరంలో న్యారోటాక్సిన్ అనే రసాయనం ఉంటుంది. అందువలన పాము విషం వీటిని ఏం చేయలేదు.
పందులు
అదే విధంగా ముల్లపందులపై కూడా పాము విషం పని చేయదు అని చెబుతున్నారు పండితులు. ఇవి ఎక్కువగా యూరప్‌లో కనిపిస్తుంటాయి. అయితే వీటిని పాము కాటు వేసినా, ఆ విషం పని చేయదంట.
ముల్లపంది
హానీ బ్యాడ్జర్ అందరికీ తెలిసిందే. ఇది ప్రపంచంలో అత్యంత ధైర్యవంత మైన జంతువు. అయితే ఇది పాములను ఆహారంగా తీసుకుంటుంది. అలాగే వీటిని పాము కరిచినా, విషం ప్రభావం చూపదంట.
హాని బ్యాడ్జర్
ముంగిస, పాములతో పోరాటం చేసే దానిలో ముంగిస ముందుంటుంది. అయితే దీనికి కూడా పాము విషాన్ని తట్టుకునే శక్తి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
ముంగీస
వుడ్ రాట్ అనే ఎలుకలు. వుడ్ రాట్ ఎలుకలు ఇవి ఎక్కువగా అడవుల్లో ఉంటాయి. అయితే ఈ ఎలుకలకు కూడా పాము విషాన్ని తట్టుకునే శక్తి ఉంటుందంట.