AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: అరె.. కొత్త కోడలికి ఏమైంది? కాలికి కట్టుతో కనిపించిన రష్మిక.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఫొటోల్లో రష్మిక మందన్న కాలుకు కట్టుతో కనిపిస్తోంది. దీంతో ఆమెకు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు ఫ్యాన్స్.

Rashmika Mandanna: అరె.. కొత్త కోడలికి ఏమైంది? కాలికి కట్టుతో కనిపించిన రష్మిక.. ఫొటోస్ వైరల్
Rashmika Mandanna
Basha Shek
|

Updated on: Mar 16, 2026 | 8:09 PM

Share

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కొన్ని రోజుల క్రితమే పెళ్లిపీటలెక్కారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లోనూ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఆదివారం (మార్చి 15) విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు వేడుకలు ఘనంగాజరిగాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆనంద్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే తన పుట్టిన రోజు సందర్భంగా ఆనంద్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. అందులో తన సోదరుడు విజయ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలు ఉన్నాయి. అలాగే వదిన రష్మికతో కొన్ని క్యూట్ మూమెంట్స్ ను కూడా పంచుకున్నాడు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎందుకంటే ఈ ఫొటోల్లో రష్మిక మందన్న కాలుకు కట్టుతో (ఫ్రాక్చర్) కనిపిస్తోంది. ఆమె కుడి చేతి కాలుకు గాయమైనట్లు తెలుస్తోంది. అందుకే బ్యాండేజ్ కట్టినట్లు తెలుస్తోంది.

రష్మిక ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమెకు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. కొత్త కోడలికి ఏమైంది? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా గతేడాది కూడా రష్మిక కాలుకు తీవ్రమైన గాయమైంది. ఆ సమయంలో ఆమె చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమైంది. అయితే ఆనంద్ దేవరకొండ షేర్ చేసిన ఈ ఫొటో లేటెస్ట్ దా? లేక పాతతా? అన్నది క్లారిటీ రావడం లేదు.

ఇవి కూడా చదవండి

వైరలవుతోన్న రష్మిక మందన్నా ఫొటోస్ ఇవే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర