Gold, Silver Price Today: గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. తాజా ధరల వివరాలు
Gold, Silver Price Today:భారతీయులు బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక బంగారం ధరలలో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే..
Gold, Silver Price Today:భారతీయులు బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక బంగారం ధరలలో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు ఆదివారం బ్రేకులు పడ్డాయి. దేశీయంగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 6న దేశీయంగా బంగారం, వెండి ధరల వివవరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)
► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.
వెండి ధర:
► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,000 ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,100 ఉంది.
► తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 65,100 ఉంది.
► కోల్‌కతాలో కిలో వెండి ధర 61,100 ఉంది.
► కేరళలో కిలో వెండి ధర 65,100 ఉంది.
► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,100గా ఉంది.
► విజయవాడలో కిలో వెండి ధర రూ. 65,100గా ఉంది.
► విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 65,100 ఉంది.
ఇవి కూడా చదవండి: