AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Rahu Yuti: 36 ఏళ్ల తర్వాత ఏర్పడిన గురు చండాల యోగం.. ఈ మూడు రాశులకు అన్నీ కష్టలే.. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాల్సిందే..

మేషరాశిలో బుధుడు, రాహు కలయికతో గురు చండాల యోగం ఏర్పడింది. ఈ సారి 36 ఏళ్ల తర్వాత గురు-రాహువుల కలయిక ఏర్పడింది. ఈ సంయోగం ఒక వ్యక్తి జీవితంపై సానుకూల పరిస్థితులను ఏర్పరిస్తే.. మరికొందరి జీవితంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

Guru Rahu Yuti: 36 ఏళ్ల తర్వాత ఏర్పడిన గురు చండాల యోగం.. ఈ మూడు రాశులకు అన్నీ కష్టలే.. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాల్సిందే..
Guru Rahu Yuti
Surya Kala
|

Updated on: Apr 24, 2023 | 11:59 AM

Share

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల స్థానం, దిశ, కదలికలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఒక వ్యక్తి పుట్టిన సమయంలో ఆకాశంలో ఉన్న గ్రహాల స్థానాలు వారి జీవితాన్ని, భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. అదేవిధంగా, వేద జ్యోతిషశాస్త్రంలో ఒక రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు. ఏప్రిల్ 22న ఆదివారం బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే మేషరాశిలో రాహువు ఉన్నాడు. మేషరాశిలో బుధుడు, రాహు కలయికతో గురు చండాల యోగం ఏర్పడింది. ఈ సారి 36 ఏళ్ల తర్వాత గురు-రాహువుల కలయిక ఏర్పడింది. ఈ సంయోగం ఒక వ్యక్తి జీవితంపై సానుకూల పరిస్థితులను ఏర్పరిస్తే.. మరికొందరి జీవితంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఈ మూడు రాశులవారి జీవితం అల్లకల్లోమేనట. ఈ రోజు ఆ మూడు రాశులు ఏమిటో తెలుసుకుందాం..

మిథున రాశి – గురు చండాల యోగం ఈ రాశివారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. కుటుంబ సభ్యుల్లో వివాదాలు ఏర్పడతాయి. డబ్బులు లావాదేవీలు జరిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టె సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వారి సలహా తీసుకోండి.

మేష రాశి – 36 ఏళ్ల తర్వాత ఏర్పడిన గురు చండాల యోగం ఈ వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఏపని మొదలు పెట్టినా అన్నీ అడ్డంకులే ఏర్పడతాయి. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. మాట్లాడే సమయంలో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇతరులతో వాదనకు దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి– ఈరాశి వారికి గురు రాహువు కలయిక కష్టాలు తెస్తుంది. చెడు ఫలితాలను ఇస్తుంది. ఏపని మొదలు పెట్టినా ఇబ్బందులు కలుగుతాయి. అన్ని రంగాల వారికి అపజయమీ కలుగుతుంది. జీవితం ఒడి దుడుకులకు లోనవుతారు. శత్రువులు కుట్ర పన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. అసలు ఈ రాశివారికి కలిసిరాదు.. కనుక అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో