Horoscope Today: ఈరాశుల వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..

ఇప్పటికీ చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో ఏం జరిగబోతుందో తెలుసుకోవాలనుకుంటారు.

Horoscope Today: ఈరాశుల వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 13, 2021 | 6:48 AM

ఇప్పటికీ చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. రోజులో తమ జీవితంలో ఏం జరిగబోతుందో తెలుసుకోవాలనుకుంటారు. ఇందులో భాగంగా రాశి ఫలాలను విశ్వసిస్తుంటారు. ఈరోజు (ఆగస్ట్ 13) శుక్రవారం నాగపంచమి. ఈరోజు చంద్రుడు తుల రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు ఈరోజు రాశి ఫలాలను తెలసుకుందామా.

మేష రాశి… ఈరోజు వీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో విభేధాలు కలుగుతాయి.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడే విధానంలో జాగ్రత్తలు పాటించాలి.

వృషభ రాశి.. ఈరోజు వీరు ఉద్యోగ, వ్యాపారాలలో జాగ్రత్తలు అవసరం. మానసికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు అందుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

మిథున రాశి.. ఈరోజు వీరు అనుకున్న పనులు సంపూర్ణం చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటక రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అలాగే శుభవార్తలు వింటారు. ఖర్చులు అధికమవుతాయి. ఇతరులతో కలిసిపోవాలి.

సింహ రాశి.. ఈరోజు వీరు.. దైవ చింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఒత్తిడిని జయిస్తారు.

కన్యరాశి.. ఈ రోజు వీరికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గోంటారు.

తుల రాశి.. ఈరోజు వీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులను, స్నేహితులను కలుసుకుంటారు. అనుకోని ప్రయాణాలు చేస్తుంటారు. ఖర్చులు పెరుగతాయి.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరికి అనవసరం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. మాట తీరుతో అనవసర వివాదాలలో చిక్కుకుంటారు.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు తొందరపడకుండా.. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతతం ఉంటుంది.

మకర రాశి… ఈరోజు వీరు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ప్రయణాలు చేస్తారు. కొత్తవారితో స్నేహం అచితూచి చేయాలి.

కుంభ రాశి.. ఈరోజు వీరు విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

మీన రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. మిత్రుల మద్దతు లభిస్తుంది. రుణాలు లభించే అవకాశం ఉంటుంది.

Also Read: Silver Price Today: పతనమవుతున్న వెండి ధరలు.. ఈ రోజు కూడా తగ్గిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..

Gold Rates Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

Gayatri Bhargavi: కేటుగాళ్లు చేసిన పనికి షాక్ అయిన యాంకర్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన గాయత్రి భార్గవి..

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్