Silver Price Today: పతనమవుతున్న వెండి ధరలు.. ఈ రోజు కూడా తగ్గిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..

Today Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ధరలు ఒక్కోసారి పెరిగితే..

Silver Price Today: పతనమవుతున్న వెండి ధరలు.. ఈ రోజు కూడా తగ్గిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 13, 2021 | 6:30 AM

Today Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి ప్రియులు వాటి ధరల వైపు దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ కొన్ని రోజుల నుంచి ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల వెండి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం రూ.800లు మేర తగ్గిన వెండి ధరలు.. శుక్రవారం కూడా రూ.200 లు మేర తగ్గింది. దేశంలో శుక్రవారం వారం కిలో వెండి ధర రూ.62,300 లుగా కొనసాగుతోంది. ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా.. * తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 67,500 లుగా ఉంది. * దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,300 లుగా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ ధర రూ. 62,300 వద్ద కొనసాగుతోంది. * బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ. 62,300 గా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వెండి ధరలు కిలోపై రూ. 400 మేర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500 లుగా కొనసాగుతోంది. * విజయవాడలోనూ వెండి ధర రూ. 67,500 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 67,500లుగా ఉంది.

Also Read:

Gold Rates Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

GSLV F10: ఒకటి.. రెండు దశలు బాగానే సాగినా.. మూడోదశలో విఫలం.. ఇస్రో ప్రయోగం ఫెల్యూర్‌కు కారణాలు ఇవే..

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్