వైసీపీ నేత, మాజి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు పాము కాటు.. ఆస్పత్రికి తరలింపు

బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురయ్యారు. పొట్టిసుబ్బయ్యపాలెం దగ్గర్లోని ఆయన సొంత రొయ్యల ఫ్యాక్టరీలో సోమవారం వాకింగ్ చేస్తున్నారు. దీంతో అక్కడున్న పాము ఆమంచిని కరిచింది.

వైసీపీ నేత, మాజి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు పాము కాటు.. ఆస్పత్రికి తరలింపు
Amanchi Krishna Mohan
Follow us
Aravind B

|

Updated on: Jul 18, 2023 | 7:40 AM

బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురయ్యారు. పొట్టిసుబ్బయ్యపాలెం దగ్గర్లోని ఆయన సొంత రొయ్యల ఫ్యాక్టరీలో సోమవారం వాకింగ్ చేస్తున్నారు. దీంతో అక్కడున్న పాము ఆమంచిని కరిచింది. ఇది గమనించిన ఆయన అనుచరులు హుటాహుటీనా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా ఆమంచి చీరాల నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈ తర్వాత వైసీపీ పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన పర్చూరు వైసీపీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. అలాగే ఇటీవలే ఆయన సొదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురయ్యారన్న విషయం తెలియడంతో వైసీపీ శ్రేణులు ఆందోళ చెందారు. ఆయన్ను పరామర్శించేందుకు నేతలు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్  చేయండి.

ఇవి కూడా చదవండి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు