AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: తుఫాన్ ప్రభావం.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

'ఫెంగల్' తుపాన్ శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుంది. దీని ప్రభావంతో ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

AP Weather: తుఫాన్ ప్రభావం.. దక్షిణ కోస్తా, రాయలసీమలో  భారీ వర్షాలు
Andhra Weather Report
Ram Naramaneni
|

Updated on: Dec 01, 2024 | 2:59 PM

Share

శనివారం ఉత్తర తీరప్రాంత తమిళనాడు & పుదుచ్చేరిలో ఉన్న ఫెంగాల్ తుఫాను గత 6 గంటలు స్థిరంగా ఉంటూ ఆదివారం, డిసెంబర్ 1వ తేదీ 2024 , 08:30 గంటలకి అదే ప్రాంతంలో అనగా 12.0°ఉత్తర అక్షాంశం, 79.8°తూర్పు రేఖాంశం వద్ద.. పుదుచ్చేరికి దగ్గరగా, కడలూరుకు ఉత్తరాన 30 కి.మీ, విల్లుపురానికి తూర్పున 40 కి.మీ .. చెన్నైకి నైరుతి దిశలో 120 కి.మీ.దూరములో కేంద్రీకృతమయిఉంది. ఇది పశ్చిమ దిశగా చాలా నెమ్మదిగా కదులుతూ రాబోయే 6 గంటల్లో ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి వద్ద తీవ్ర అల్పపీడనం గా బలహీనపడే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశము ఉంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశము ఉంది.భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు,గంటకు-40 -50 కి మీ వేగం,గరిష్టం గా 60 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది

సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది.

మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ :-.

ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశము ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు,గంటకు-40 -50 కి మీ వేగం,గరిష్టం గా 60 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది

సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది

మంగళవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

 శనివారం ఉదయం 8:30AM నుండి ఆదివారం,8:30AM వరకు నమోదైన వర్షపాతం
టాప్ 5 నమోదైన అధిక వర్షపాతం లొకేషన్స్

1)తిరుపతి, K.M అగ్రహారం – 187మిమీ

2)తిరుపతి, KKRK పురం – 162మిమీ

3)తిరుపతి, రాచపాలెం – 152మిమీ

4)తిరుపతి,మన్నార్ పొలూరు – 149 మిమీ

5)తిరుపతి, భీములవారిపాలెం-137 మిమీ

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Follow Us
చేపల వాసనతో ఇబ్బందా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో స్మెల్‌ మాయం!
చేపల వాసనతో ఇబ్బందా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో స్మెల్‌ మాయం!
ప్రపంచంలోని ఈ నాలుగు ప్రదేశాల్లో బంగారం ఫ్రీ! 2 మన భారతదేశంలోనే..
ప్రపంచంలోని ఈ నాలుగు ప్రదేశాల్లో బంగారం ఫ్రీ! 2 మన భారతదేశంలోనే..
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో!
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో!
పీఎం కిసాన్ మీకు వస్తాయో.. లేదో.. క్షణాల్లోనే ఇలా తెలుసుకోండి
పీఎం కిసాన్ మీకు వస్తాయో.. లేదో.. క్షణాల్లోనే ఇలా తెలుసుకోండి
మృత్యుంజయుడే.. ఒకేరోజు చావు అంచుల వరకు వెళ్లిన కమల్..
మృత్యుంజయుడే.. ఒకేరోజు చావు అంచుల వరకు వెళ్లిన కమల్..
మొబైల్ వేగం పెంచే టాప్ సీక్రెట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
మొబైల్ వేగం పెంచే టాప్ సీక్రెట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
రూమర్లకు రుణపడి ఉంటానంటూ సెటైర్లు వేసిన సీతారామం బ్యూటీ
రూమర్లకు రుణపడి ఉంటానంటూ సెటైర్లు వేసిన సీతారామం బ్యూటీ
పక్షులకు హాని చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండిలా!
పక్షులకు హాని చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండిలా!
పోల్ డ్యాన్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే!
పోల్ డ్యాన్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే!
పేరెంట్స్ గొడవలతో పిల్లల్లో ఆందోళన.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే..
పేరెంట్స్ గొడవలతో పిల్లల్లో ఆందోళన.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే..