AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!

Gold, Silver Prices: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ మార్కెట్ ఒత్తిడి తలెత్తింది. కానీ రెండు రోజులుగా కాస్త పుంజుకుంటున్నాయి. అయితే నిరంతర ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం...

Gold Price Today: మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
Gold Prices
Subhash Goud
|

Updated on: Mar 28, 2026 | 6:21 AM

Share

Gold Price Today: బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం దీనికి ప్రధాన కారణం. తాజాగా మార్చి 28వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు పుంచుకున్నాయి. ఇటీవల నుంచి బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగి వచ్చాయ. రికార్డు స్థాయిలో తగ్గుతూ అందరిని ఆశ్చర్యపరిచాయి. ఇక వైపు యుద్దం కొనసాగుతుంటే మరో వైపు బంగారం ధరలు దిగి రావడం మహిళలకు ఉపశమనం కలిగిస్తున్నాయనే చెప్పాలి. కానీ రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు

నగరం 22 క్యారెట్లు  24 క్యారెట్లు )
హైదరాబాద్ రూ. 1,32,660 రూ. 1,44,720
విజయవాడ రూ 1,32,660 రూ. 1,44,720
ఢిల్లీ రూ. 1,32,810  రూ.1,44,870
ముంబై రూ. 1,32,660 రూ. 1,44,720
ఇవి కూడా చదవండి

ధర పెరుగుదల:

నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.160 వరకు పెరుగుదల కనిపించింది.

అంతర్జాతీయ ప్రభావం:

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్స్‌కుకు సుమారు $ 4,430 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధర:

బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు రూ. 2,39,900 వద్ద కొనసాగుతోంది.

అదే హైదరాబాద్; కేరళ, చెన్నైలలో కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద ట్రేడవుతుంది.

ఎందుకు పెరుగుతున్నాయి?

1. భౌగోళిక ఉద్రిక్తతలు: పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే బంగారంపైనే ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారు.

2. డాలర్ హెచ్చుతగ్గులు: అమెరికా డాలర్ విలువలో మార్పులు కూడా స్థానిక మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

గమనిక: పైన పేర్కొన్న ధరలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటిపై జీఎస్‌టీ (GST), మేకింగ్ ఛార్జీలు (Taxes, Making charges) అదనంగా ఉంటాయి. కొనుగోలు చేసే ముందు మీ దగ్గర్‌లోని జ్యువెలరీ షాపులో ఒకసారి సరిచూసుకోగలరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
9 గంటలకే కిటికీలు క్లోజ్.. వట్టివేళ్ల తడకల మ్యాజిక్!
9 గంటలకే కిటికీలు క్లోజ్.. వట్టివేళ్ల తడకల మ్యాజిక్!
ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గ్రూప్‌లో ఉన్నా సింగిల్‌గానే ఉన్నట్టు అనిపిస్తోందా?
గ్రూప్‌లో ఉన్నా సింగిల్‌గానే ఉన్నట్టు అనిపిస్తోందా?
హాట్ వాటర్, వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్.. నిజంగానే హెల్తీనా?
హాట్ వాటర్, వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్.. నిజంగానే హెల్తీనా?
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
రాత్రి ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా..? ఈ విషయం..
రాత్రి ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా..? ఈ విషయం..
శనివారం పూజ, ఉపవాసంలో ఈ తప్పులు చేయొద్దు.. వెంకటేశ్వర స్వామి...
శనివారం పూజ, ఉపవాసంలో ఈ తప్పులు చేయొద్దు.. వెంకటేశ్వర స్వామి...
తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. డీట్ యాప్ గురించి మీకు తెలుసా...?
తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. డీట్ యాప్ గురించి మీకు తెలుసా...?
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా? పోషకాహార నిపుణులు ఏమంటున్నారంటే..
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా? పోషకాహార నిపుణులు ఏమంటున్నారంటే..