దృశ్యం పాప అందాల అరాచకం.. గ్లామర్‏తో చంపేస్తోన్న వయ్యారి

Rajitha Chanti

Pic credit - Instagram

27 March 2026

చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది ఎస్తర్ అనిల్. చిన్న వయసులోనే యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టి సెన్సేషన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ దృశ్యం సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మలయాళంతోపాటు తెలుగులోనూ దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురిగా కనిపించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టింది ఈ బ్యూటీ.

 తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అప్పట్లో అమాయకమైన నటనతో కట్టిపడేసింది. ఇప్పుడు గ్లామర్ తో చంపేస్తుంది.

 చిన్న వయసులోనే ఎస్తర్ అనిల్ 'నల్లవన్' అనే మలయాళ సినిమాతో పరిచయం అయింది. అయితే, ఈ చిత్రం మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.

ఆ తర్వాత ఓరు నాల్ వరుమ్ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంతో ఎస్తర్ అనిల్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంది.   దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు అందుకుంటూ బిజీ అయ్యింది.

ఎస్తర్ అనిల్ టీనేజ్‌లో ఉన్నప్పుడే మలయాళం, తెలుగులో పలు చిత్రాల్లో నటించింది.  ఆ సమయంలోనే 'దృశ్యం' అనే సినిమాతో విశేషమైన గుర్తింపును తెచ్చుకుంది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస పోస్టులతో రచ్చ చేస్తుంది. గ్లామర్ లుక్స్ తో కట్టిపడేస్తుంది ఈ అమ్మడు.