AP News: పెట్రోల్ పోయించుకుని బయటకు రాగానే మొరాయించిన బండి.. ఏంటని చూడగా.!

పెట్రోలు బంకులో పెట్రోలుకు బదులు వాటర్‌ రావడం ఎక్కడైనా చూశారా? అవును ఓ పెట్రోలు బంకులో వాహనదారులు పెట్రోలు కొట్టించుకొని వెళ్లిన కాసేపటికే వాహనాలు అన్నీ అగిపోయాయి. దాంతో ఏం జరిగిందో నని చెక్‌ చేసిన వాహనదారులు తమ బైకులో ఉన్న పెట్రోల్‌లో..

AP News: పెట్రోల్ పోయించుకుని బయటకు రాగానే మొరాయించిన బండి.. ఏంటని చూడగా.!
Representative Image
Follow us

|

Updated on: Jul 08, 2024 | 1:50 PM

పెట్రోలు బంకులో పెట్రోలుకు బదులు వాటర్‌ రావడం ఎక్కడైనా చూశారా? అవును ఓ పెట్రోలు బంకులో వాహనదారులు పెట్రోలు కొట్టించుకొని వెళ్లిన కాసేపటికే వాహనాలు అన్నీ అగిపోయాయి. దాంతో ఏం జరిగిందో నని చెక్‌ చేసిన వాహనదారులు తమబైకులో ఉన్న పెట్రోల్‌లో వాటర్‌ను గుర్తించారు. వెంటనే వాహనాలతో పెట్రోలుబంక్‌కు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

అజిత్‌సింగ్‌నగర్‌ ఆంధ్రప్రభకాలనీలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో ఆదివారం ఉదయం పెట్రోల్‌తో పాటు నీళ్లు కూడా రావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఉదయం వేళ పెట్రోల్‌ కొట్టించుకున్న వాహనదారులు.. కొద్ది దూరం వెళ్లగానే వారి బైకులు నిలిచిపోయాయి. ముందుగా ఇద్దరు వాహనదారులు బంక్‌ వద్దకు తిరిగి రాగా.. వారు పెట్రోల్‌ బయటకు తీసి చూస్తే ట్యాంకులో పెట్రోల్‌తో పాటు నీళ్లు కనిపించాయి. కొంతసేపటికి.. మరికొంత మంది బంక్‌వద్దకు తిరిగి వచ్చారు.

ఇలా అక్కడ పెట్రోల్‌ పోయించుకుని, వాహనాలు ఆగిపోయిన వారు దాదాపు 30 మంది వెనక్కి తిరిగి వచ్చి బంక్‌ వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బంక్‌ యజమాని స్పందించి.. బాధితుల వాహనాలను మరమ్మతులు చేయిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అప్పటికపుడు మెకానిక్‌లను పిలిపించి.. నీళ్లు కలిసిన పెట్రోల్‌ను ట్యాంకుల నుంచి తొలగించారు. ఇంజిన్‌లను శుభ్రం చేయించారు. దీంతో వ్యవహారం సద్దుమణిగింది. కాగా, పెట్రోల్‌ బంక్‌పై ఏర్పాటు చేసిన ఎయిర్‌ పైపు నుంచి వర్షం నీళ్లు పెట్రోల్‌ ట్యాంకులోకి చేరాయని అందువల్లే పెట్రోలులో నీళ్లు కలిశాయని, అది కేవలం పైపులో ఉన్నంతవరకే నీళ్లు కలిశాయని, బంకులో ఉన్న పెట్రోలులోకి నీరు చేరలేదని బంక్‌ యజమాని తెలిపారు. వెంటనే పైపును సరిచేసినట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పట్టాలపై ఎద్దుల భీకర ఫైట్.. అంతలో దూసుకొచ్చిన రైలు.. ఆ తర్వాత ఇది సీన్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పీఎఫ్ సొమ్ముతో హోమ్‌లోన్ క్లియర్ చేస్తున్నారా..?
పీఎఫ్ సొమ్ముతో హోమ్‌లోన్ క్లియర్ చేస్తున్నారా..?
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా.. లావణ్య కామెంట్స్..
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా.. లావణ్య కామెంట్స్..
ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. రోగిని కాల్చి చంపిన యువకుడు!
ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. రోగిని కాల్చి చంపిన యువకుడు!
టీమిండియా మాజీ ఆటగాడికి కోటి రూపాయల సాయం.. ఎందుకంటే?
టీమిండియా మాజీ ఆటగాడికి కోటి రూపాయల సాయం.. ఎందుకంటే?
సేవింగ్స్ ఖాతాలోని సొమ్ముతో ఈజీగా పెట్టుబడి..లాభాలు ఏంటంటే..?
సేవింగ్స్ ఖాతాలోని సొమ్ముతో ఈజీగా పెట్టుబడి..లాభాలు ఏంటంటే..?
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
ఇది అమ్మవారి మహిమే.. పానకం తాగిన ‘వారాహి’ విగ్రహం.. వీడియో
ఇది అమ్మవారి మహిమే.. పానకం తాగిన ‘వారాహి’ విగ్రహం.. వీడియో
శాంసన్ హాఫ్ సెంచరీ.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
శాంసన్ హాఫ్ సెంచరీ.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
ఆ పథకంలో పెట్టుబడితో రాబడి వరద..ప్రభుత్వ మద్దతునిచ్చే పథకం ఏదంటే?
ఆ పథకంలో పెట్టుబడితో రాబడి వరద..ప్రభుత్వ మద్దతునిచ్చే పథకం ఏదంటే?
మీకు వచ్చే అద్దె నుంచి రుణం పొందొచ్చు తెలుసా? డబుల్ ఆఫర్ ఇలా..
మీకు వచ్చే అద్దె నుంచి రుణం పొందొచ్చు తెలుసా? డబుల్ ఆఫర్ ఇలా..
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.
ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.
టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో వైరల్.
టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో వైరల్.
చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..
చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..
ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న అది చెయ్యాల్సిందే! బోల్డ్ కామెంట్స్..
ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న అది చెయ్యాల్సిందే! బోల్డ్ కామెంట్స్..
రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..
అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..
ఇండియన్ 2 డే1 కలెక్షన్స్.. అబ్బో.. గట్టిగానే వచ్చాయిగా.!
ఇండియన్ 2 డే1 కలెక్షన్స్.. అబ్బో.. గట్టిగానే వచ్చాయిగా.!
అంబానీల పెళ్లిలో ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ..
అంబానీల పెళ్లిలో ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్..