చింతకాయ పచ్చడి అంటే ఇష్టమా.? టేస్టీగా మీ కిచెన్లోనే సిద్ధం..
చింతకాయ చాలా పుల్లగా ఉంటుంది. అయినప్పటికీ.. చాలామంది దీన్ని ఇష్టంగా తింటారు. దీనితో పులుసు, కూరలు, పచ్చళ్ళు చేసుకోను తింటారు. అయితే రుచికరంగా, నోరూరించేలా చింతకాయ పచ్చడి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.. ఇది తిన్నారంటే ఆహా ఏమి ఈరోజు అని అంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
