Viral Video: పట్టాలపై ఎద్దుల భీకర ఫైట్.. అంతలో దూసుకొచ్చిన రైలు.. ఆ తర్వాత ఇది సీన్

అటుగా ఆ ట్రాక్‌పై ఎక్స్‌ప్రెస్ రైలు వస్తోందని.. అప్పుడే రైల్వే సిబ్బంది గేటు వేసింది. అయితే ఈలోగా ఎక్కడుంది వచ్చాయో గానీ.. రెండు ఎద్దులు ఉన్నట్టుండి రైలు గేటు సమీపంలో భీకర ఫైట్ మొదలుపెట్టాయి. కొమ్ములతో ఢీకొంటూ.. అటు.. ఇటూ తోసుకుంటుంటాయి. అంతలో ఓ రైలు దూరంగా పట్టాలుపై దూసుకోస్తోంది.

Viral Video: పట్టాలపై ఎద్దుల భీకర ఫైట్.. అంతలో దూసుకొచ్చిన రైలు.. ఆ తర్వాత ఇది సీన్
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 07, 2024 | 9:32 AM

అటుగా ఆ ట్రాక్‌పై ఎక్స్‌ప్రెస్ రైలు వస్తోందని.. అప్పుడే రైల్వే సిబ్బంది గేటు వేసింది. అయితే ఈలోగా ఎక్కడుంది వచ్చాయో గానీ.. రెండు ఎద్దులు ఉన్నట్టుండి రైలు గేటు సమీపంలో భీకర ఫైట్ మొదలుపెట్టాయి. కొమ్ములతో ఢీకొంటూ.. అటు.. ఇటూ తోసుకుంటుంటాయి. అంతలో ఓ రైలు దూరంగా పట్టాలుపై దూసుకోస్తోంది. కట్ చేస్తే.! ఆ తర్వాత ఏం జరిగిందంటే.! ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో.. ఏంటో తెలియదు.. గానీ.. ఓ రైలు గేటు సమీపంలో రెండు ఎద్దులు ఉన్నట్టుండి భీకర ఫైట్‌కు దిగాయి. ఆ రెండు ఎద్దులు తమ పదునైన కొమ్ములతో ఢీకొంటూ.. ఒకదానిని మరొకటి తోసుకుంటున్నాయి. వీటి విధ్వంసకర ఫైట్ చూసి.. అవి ఎక్కడ తమ మీదకు వస్తాయోనని.. చుట్టూ ఉన్న జనాలు దెబ్బకు దడుసుకున్నారు. ఈ రెండు ఎద్దులు తమ యుద్ధాన్ని కొనసాగిస్తూనే.. రైలు గేటు దాటుకుని పట్టాలెక్కాయి. ఇక అదే సమయంలో ఆ పట్టాలపై ఓ రైలు అటుగా దూసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అనూహ్యంగా ట్రైన్ డ్రైవర్ ఎద్దుల పోరాటాన్ని దూరం నుంచి చూశాడు. మెల్లగా ట్రైన్ వేగాన్ని తగ్గించాడు. సరిగ్గా ఎద్దుల దగ్గరకు రాగానే సడన్ బ్రేక్ వేశాడు. కొద్దిసేపు ఆ ఎద్దులు పోట్లాట తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోతాయనుకుని చూశారు స్థానికులు. అయితే అవి ఎంతకూ వెళ్లకపోవడంతో.. తరిమికొట్టేందుకు వాటిపై నీళ్ళు పోసారు. ఇక చివరికి ఎలాగోలా ఆ ఎద్దులు అక్కడ నుంచి పక్కకి వెళ్లాయి. దీనితో ఘటన మొత్తం సర్దుమణిగింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: సంతకం కింద రెండు చుక్కలు పెట్టే అలవాటు మీకుందా.? దీని అర్ధం ఏంటో తెల్సా

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

భారత్ ముఖ్యమైన భాగస్వాముల్లో జర్మనీ ఒకటి: ప్రధాని మోదీ
భారత్ ముఖ్యమైన భాగస్వాముల్లో జర్మనీ ఒకటి: ప్రధాని మోదీ
శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ: బరుణ్ దాస్
శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ: బరుణ్ దాస్
ఈ ఐస్ తయారీ విధానం చూస్తే కడుపులో దేవుతుంది...
ఈ ఐస్ తయారీ విధానం చూస్తే కడుపులో దేవుతుంది...
కల్తీ ఆహారం అమ్ముతూ పట్టుబడితే ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా?
కల్తీ ఆహారం అమ్ముతూ పట్టుబడితే ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా?
అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం