Tea, Coffee in Winter: చలిగా ఉందని ఎక్కువగా టీ, కాఫీలు తాగేస్తున్నారా? ఐతే బండి షెడ్డుకే..
శీతాకాలంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు దాడి చేస్తుంటాయి. అందుకే ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే మన జీవనశైలిలో చేసే కొన్ని తప్పులకారణంగా లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
