AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ 3వ జాబితా విడుదల.. 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. లిస్టులో ఉన్నది వీరే..

ఏపీలో రాజకీయం రోజు రోజుకూ రసవత్రంగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ రెండు జాబితాల్లో అభ్యర్థులను విడుదల చేసింది. తాజాగా మూడో జాబితాలో అభ్యర్థుల పేర్లను వెల్లడించింది తెలుగుదేశం పార్టీ. ఈ సారి 13 మందితో లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీంతో పాటు 11 అసెంబ్లీ స్థానాలను కూడా ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాల్లో 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ముందుకు వెళ్తున్న టీడీపీ తాజా విడుదల చేసిన 11 మంది అసెంబ్లీ అభ్యర్థులతో 139 మందిని ప్రకటించినట్లైంది.

టీడీపీ 3వ జాబితా విడుదల.. 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. లిస్టులో ఉన్నది వీరే..
Telugu Desam Party
Srikar T
|

Updated on: Mar 22, 2024 | 12:02 PM

Share

ఏపీలో రాజకీయం రోజు రోజుకూ రసవత్రంగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ రెండు జాబితాల్లో అభ్యర్థులను విడుదల చేసింది. తాజాగా మూడో జాబితాలో అభ్యర్థుల పేర్లను వెల్లడించింది తెలుగుదేశం పార్టీ. ఈ సారి 13 మందితో లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీంతో పాటు 11 అసెంబ్లీ స్థానాలను కూడా ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాల్లో 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ముందుకు వెళ్తున్న టీడీపీ తాజా విడుదల చేసిన 11 మంది అసెంబ్లీ అభ్యర్థులతో 139 మందిని ప్రకటించినట్లైంది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

11 అసెంబ్లీ నియోజకవర్గాలు..

  1. శ్రీకాకుళం -గొండు శంకర్
  2. పలాస – గౌతు శిరీష
  3. పాతపట్నం – మామిడి గోవింద్ రావు
  4. శృంగవరపు కోట -కోళ్ల లలిత కుమారి
  5. కాకినాడ సిటీ -వనమాడి వెంకటేశ్వరరావు
  6. అమలాపురం -అయితాబత్తుల ఆనందరావు
  7. పెనమలూరు -బోడె ప్రసాద్
  8. మైలవరం -వసంత కృష్ణ ప్రసాద్
  9. నరసరావుపేట -చదలవాడ అరవింద్ బాబు
  10. చీరాల -మాల కొండయ్య
  11. సర్వేపల్లి -సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

13 పార్లమెంట్ నియోజకవర్గాలు..

  1. శ్రీకాకుళం – కింజరపు రామ్మోహన్ నాయుడు
  2. విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్
  3. అమలాపురం – గంటి హరీష్ మాధుర్
  4. ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
  5. విజయవాడ – కేశినేని చిన్నీ
  6. గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
  7. నరసరావుపేట – లావు శ్రీ కృష్ణదేవరాయలు
  8. బాపట్ల – టి కృష్ణ ప్రసాద్
  9. నెల్లూరు -వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  10. చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్ రావు
  11. కర్నూలు -బస్తిపాటి నాగరాజు
  12. నంద్యాల – బైరెడ్డి శబరి
  13. హిందూపూర్ – బీకే. పార్థసారధి

వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి..

పాకిస్తాన్‌కు దేవుడిచ్చిన తమ్ముడివిరా.!
పాకిస్తాన్‌కు దేవుడిచ్చిన తమ్ముడివిరా.!
తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం
తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?