AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP Vs TDP: తిరువూరులో పొలిటికల్ టెన్షన్‌.. నేడు టీడీపీ, వైసీపీ నేతల బహిరంగ చర్చ.. ముందుస్తు అరెస్ట్‌లు

ఇప్పటికే పాదయాత్ర చేస్తోన్న లోకేష్.. కు వైసీపీ ఎమ్మెల్యకు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు సాగుతుండగా.. తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పొలిటికల్ టెన్షన్‌ పెరిగింది. సోమవారం తిరువూరులో టీడీపీ, వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యాయి.

YCP Vs TDP: తిరువూరులో పొలిటికల్ టెన్షన్‌.. నేడు టీడీపీ, వైసీపీ నేతల బహిరంగ చర్చ.. ముందుస్తు అరెస్ట్‌లు
Tdp Vs Ycp
Surya Kala
|

Updated on: Apr 24, 2023 | 7:06 AM

Share

ఏపీలో ఎన్నికలకు ముందే అధికార, ప్రతి పక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతూనే ఉంది. అధికార వైసీపీ పార్టీ నేతలు, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగుతున్నారు. పందెం కోళ్లలా సై అంటున్నారు. ఇప్పటికే పాదయాత్ర చేస్తోన్న లోకేష్.. కు వైసీపీ ఎమ్మెల్యకు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు సాగుతుండగా.. తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పొలిటికల్ టెన్షన్‌ పెరిగింది. సోమవారం తిరువూరులో టీడీపీ, వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యాయి. మరి ఈ చర్చ ఏ చర్చకు దారితీస్తోంది..ఎంతటి గొడవ అవుతుందో అని స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో టెన్షన్‌ టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే..తిరువూరు అభివృద్ధి పై వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధికి సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్.. ఇందుకు గాను.. తిరువూరులో సోమవారం బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. మరి ఇరు పార్టీల నేతలు బహిరంగ చర్చలో ఏమేరకు పాల్గొంటారో నని తిరువూరు పబ్లిక్‌ టాక్‌. అయితే.. సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్యను సహా పలువురుని ముందస్తుగా అరెస్ట్ చేశారు  తిరువూరు పోలీసులు.. అయితే ముందస్తు నోటీసు ఇవ్వకుండా పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..