South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జన్మభూమి, గరీబ్‌రథ్‌ సహా 75 రైళ్లు రద్దు.. పూర్తి డీటైల్స్ మీ కోసం..

దక్షిణ మధ్య రైల్వేశాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పాక్షింగా రద్దు చేసింది. ఈ మేరకు రద్దయిన రైళ్ల వివరాలను ప్రకటించింది. ఆయా రైళ్లను ఇవాళ్టి నుంచి 29 వరకు 75 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మరో వైపు భువనేశ్వర్‌ – ముంబయి, హౌరా – సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌ – సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే ఆరు సర్వీసులను ఈ నెల 24 నుంచి 30 వరకు పలు తేదీల్లో భువనేశ్వర్‌కు బదులుగా ఖుర్దా రోడ్‌ నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వేశాఖ వివరించింది.

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జన్మభూమి, గరీబ్‌రథ్‌ సహా 75 రైళ్లు రద్దు.. పూర్తి డీటైల్స్ మీ కోసం..
Trains Cancelled Due To Safety Works
Follow us

|

Updated on: Aug 22, 2023 | 8:42 AM

దక్షిణ మధ్య రైల్వేశాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్‌లో మూడోలైన్‌కు నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల నేపథ్యంలో రద్దు చేసింది. భువనేశ్వర్‌, మంచేశ్వర్‌, హరిదాస్‌పుర్‌-ధన్‌మండల్‌ సెక్షన్‌లో ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పాక్షింగా రద్దు చేసింది. ఈ మేరకు రద్దయిన రైళ్ల వివరాలను ప్రకటించింది. ఆయా రైళ్లను ఇవాళ్టి నుంచి 29 వరకు 75 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మరో వైపు భువనేశ్వర్‌ – ముంబయి, హౌరా – సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌ – సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే ఆరు సర్వీసులను ఈ నెల 24 నుంచి 30 వరకు పలు తేదీల్లో భువనేశ్వర్‌కు బదులుగా ఖుర్దా రోడ్‌ నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వేశాఖ వివరించింది.

అలాగే విజయవాడ సెక్షన్‌లో గుండాల వద్ద ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రద్దుతో వేల కొద్దీ ప్రయాణికుల మీద ప్రభావం పడబోతోంది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్దితి ఉంది. అయితే పండగలు, సెలవుల సీజన్ కాకపోవడంతో రద్దీ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా రోజువారీ ప్రయాణాలు చేసే వారిపై ఈ రైళ్ల రద్దు నిర్ణయం తీవ్ర ప్రభావం చూపబోతోంది.

దిగువ పేర్కొన్న విధంగా ప్రభావితమైన రైళ్లలో ప్రయాణించాల్సిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.. 

ఇవి కూడా చదవండి

గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ 23.08.2023 నుండి 30.08.2023 వరకు

రైలు నం. 12739 విశాఖపట్నం-సికింద్రాబాద్ గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్ 23.08.2023 నుండి 30.08.2023 వరకు

రైలు నం. 17243 గుంటూరు- 22.08.2023 నుండి 29.08.2023 వరకు

రైలు నం. 17244 రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ 23.08.2023 నుండి 30.08.2023 వరకు

రైలు నెం. 17487 కడప-విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్ 23.08.2023 నుండి 30.08.2023 వరకు

రైలు నెం. 17488 విశాఖపట్నం-కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ 22.08.2023 నుండి 29.08.2023 నుండి 29.08.2023 వరకు

రత్నానం ఎక్స్‌ప్రెస్ 29.08.2023 ,విజయవాడా ఎక్స్‌ప్రెస్ 29.08.2023 విజయవాడా ఎక్స్‌ప్రెస్. 22.08.2023 నుండి 29.08 వరకు.

రైలు నెం. 12717 విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ 22.08.2023 నుండి 29.08.2023 వరకు

రైలు నం. 12784 సికింద్రాబాద్ -విశాఖపట్నం AC SF ఎక్స్‌ప్రెస్ 26.08.2023 నుండి 26.08.2023

రైలు నెం. 27.08.2023 రైలు నం. 12805 విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 22.08.2023 నుండి 29.08.2023 వరకు రైలు నం. 12806 లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 23.08.2023 నుండి.2028.30.30 వరకు.

రైలు నం. 12861 విశాఖపట్నం- మహబూబ్‌నగర్ SF ఎక్స్‌ప్రెస్ 22.08.2023 నుండి 29.08.2023 వరకు

రైలు నం. 12862 మహబూబ్‌నగర్-విశాఖపట్నం SF ఎక్స్‌ప్రెస్ 23.08.2023 నుండి 30.08.2023 వరకు విశాఖపట్నం-మహబూబ్‌నగర్ SF ఎక్స్‌ప్రెస్ 26 & 29.08.2023

రైలు నం. 20812 నాందేడ్ -విశాఖపట్నం SF ఎక్స్‌ప్రెస్ 27 & 30.08.2023

రైలు నెం. 22701 విశాఖపట్నం- విజయవాడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ 25,26, 28& 29.08.2023

రైలు నం. 22702 విజయవాడ-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ 25, 26,28 & 29.08.2023 రైలు నెం. 28 & 31.08.2023

రైలు నెం. 22708 తిరుపతి-విశాఖపట్నం డబుల్ డక్కర్ ఎక్స్‌ప్రెస్ 25,27&30.08.2023 న

రైలు నం. 22801 విశాఖపట్నం- MGR చెన్నై సెంట్రల్ SF ఎక్స్‌ప్రెస్ 25.08.203న

రైలు నం. 22802 MGR చెన్నై సెంట్రల్‌లో 22802 MGR ఎక్స్‌ప్రెస్ 8 రద్దు చేయబడింది.

రైలు నం. 02809 Bhubaneswar- Tirupati AC Special Express on 26.08.2023

రైలు నం. 02810 తిరుపతి  – భవనేశ్వర్ AC Sస్పెషల్ ఎక్స్ప్రెస్ 27.08.2023 న రద్దు చేయబడింది

రైలు నం. 08583 విశాఖ పట్నం – తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్  28.08.2023

రైలు నం. 08584 తిరుపతి – విశాఖ స్పెషల్ ఎక్స్ప్రెస్ on 29.08.2023

రైలు నెం. 07165 హైదరాబాద్- కటక్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 22.08.2023న

రైలు నంబర్. 07166 కటక్ – హైదరాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 23.08.2023న రద్దు చేయబడ్డాయని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లలో ప్రయాణించాల్సిన ప్రయాణీకులు ప్రయాణాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..