AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతిలో హైకోర్టు జస్టిస్ బంగ్లాలు ప్రారంభం.. ఆకట్టుకునేలా న్యాయమూర్తుల నివాస సముదాయాలు

ఒకప్పుడు ఇదంతా గ్రాఫిక్స్ మాత్రమే.. అమరావతిలో ఏమి లేదు.. అంటూ విమర్శలు వచ్చిన రాజధాని ప్రాంతం ఇది. ఇప్పుడు మాత్రం అదే విమర్శలకు నిజమైన నిర్మాణాలతో సమాధానం చెబుతోంది. అమరావతి రాజధానిలో జస్టిస్ సిటీలో నిర్మించిన జస్టిస్ బంగ్లాలు తాజాగా ప్రారంభం కావడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..

అమరావతిలో హైకోర్టు జస్టిస్ బంగ్లాలు ప్రారంభం.. ఆకట్టుకునేలా న్యాయమూర్తుల నివాస సముదాయాలు
HC Judge Bungalows in Amaravati
M Sivakumar
| Edited By: |

Updated on: Mar 02, 2026 | 5:10 PM

Share

అమరావతి, మార్చి 2: అమరావతి రాజధాని ప్రాంతంలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ కె ఎఫ్ ప్రాంతంలో ఈ జస్టిస్ బంగ్లాను నిర్మించారు. ప్రతి బంగ్లా దాదాపు 2019 గజాల విస్తీర్ణలో మొత్తం 775 చదరపు అడుగుల నిర్మాణంతో విస్తృతంగా రూపొందించారు. అన్ని బంగ్లాలు ఒకే వరుసలో చక్కని ప్రణాళికతో నిర్మించారు. అయితే ఇటీవలే భారత ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. న్యాయమూర్తుల హోదాకు తగినట్టుగా ఈ నివాసాల్లో అన్ని అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతి బంగ్లాను గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ గా నిర్మించారు. విశాలమైన హాల్, బెడ్ రూమ్స్ నూతన టెక్నాలజీ వసతులతో ఈ బిల్డింగులు సిద్ధమయ్యాయి.

జస్టిస్ బంగ్లా మధ్యలో సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణలో ఒక పెద్ద సెంట్రల్ పార్కును అభివృద్ధి చేస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు స్థలం, పెద్దల కోసం జిమ్ ఏరియా నరకమార్గాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ పచ్చదనంతో ప్రశాంత వాతావరణ ఉండేలా ఈ పార్కును ప్లాన్ చేశారు. జస్టిస్ అవసరాల కోసం ప్రత్యేకంగా క్లబ్ హౌస్, గెస్ట్ హౌస్ నిర్మాణానికి కూడా పునాది వేశారు. ఇది సుమారు 6300 గజాల స్థలంలో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణతో మూడు అంతస్తులో నిర్మిస్తున్నారు.

ఇక పిచ్చుకల పాలెం ప్రాంతంలో జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణం కూడా వేగంగా కొనసాగుతుంది. సుమారు 4.83 ఎకరాల విస్తీర్ణలు ఈ అకాడమీ నిర్మిస్తున్నారు. ఇక్కడ 500 మంది కూర్చోనే ఆడిటోరియం, క్లాస్ రూమ్స్, సెమినార్ హాళ్లు, మూడ్ కోర్టు హాల్, లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎనిమిది అంతస్తుల హాస్టల్ భవనం కూడా నిర్మిస్తున్నారు. జస్టిస్ సిటీ ప్రాంతం.. N1,N2, E5, E6 రోడ్ల మధ్యలో ఉంది. సీడ్ ఆక్సిస్ రోడ్ నుంచి ఈ ప్రాంతానికి చేరుకునేలా 2.5 కిలోమీటర్ల కొత్త తారు రోడ్లు వేశారు. లోపల 12 మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే ఒకప్పుడు గ్రాఫిక్స్ అని విమర్శించిన అమరావతి ఇప్పుడు నిజమైన కట్టడాలతో తన ఉనికిని చాటుకుంటుంది. జస్టిస్ సిటీలో జస్టిస్ బంగ్లాల ప్రారంభం రాజధాని అభివృద్ధిలో మరో కీలక ముందడుగుగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర