AP Rains: ఏపీకి తుఫాన్ గండం.. వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్

ఏపీకి మరోసారి తుఫాన్‌ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది.

AP Rains: ఏపీకి తుఫాన్ గండం.. వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains
Follow us

|

Updated on: Oct 11, 2024 | 5:28 PM

ఏపీకి మరోసారి తుఫాన్‌ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అటు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:- ———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈరోజు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ:-

ఈరోజు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఇది చదవండి: ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇదే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీకి తుఫాన్ గండం.. వచ్చే 3 రోజుల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు..
ఏపీకి తుఫాన్ గండం.. వచ్చే 3 రోజుల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు..
ఎలాన్‌ మస్కా.. మజకా! చరిత్రను మలుపు తిప్పనున్న ప్రొడక్ట్స్‌
ఎలాన్‌ మస్కా.. మజకా! చరిత్రను మలుపు తిప్పనున్న ప్రొడక్ట్స్‌
ఇప్పుడు రతన్‌ టాటా బాధ్యతలు చేపట్టే నోయెల్‌ టాటా ఎవరో తెలుసా?
ఇప్పుడు రతన్‌ టాటా బాధ్యతలు చేపట్టే నోయెల్‌ టాటా ఎవరో తెలుసా?
ఆ ప్రాంతాన్ని నాగుపాములు పగబట్టాయా.!! బాబోయ్.. కుప్పలు కుప్పలుగా
ఆ ప్రాంతాన్ని నాగుపాములు పగబట్టాయా.!! బాబోయ్.. కుప్పలు కుప్పలుగా
చిట్వేల్‌లో చిరుత కలకలం.. మేకల మందపై దాడి.. భయం గుప్పిట్లో గ్రామం
చిట్వేల్‌లో చిరుత కలకలం.. మేకల మందపై దాడి.. భయం గుప్పిట్లో గ్రామం
దీపావళికి జిగేల్‌.. ఒప్పో ప్రొడక్ట్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్
దీపావళికి జిగేల్‌.. ఒప్పో ప్రొడక్ట్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్
దసరా స్పెషల్.. సోదరితో కలిసి దాండియా ఆడిన విశ్వక్ సేన్.. వీడియో
దసరా స్పెషల్.. సోదరితో కలిసి దాండియా ఆడిన విశ్వక్ సేన్.. వీడియో
ఆ యాప్ ద్వారా రైలు టిక్కెట్ బుక్ చేస్తున్నారా..?
ఆ యాప్ ద్వారా రైలు టిక్కెట్ బుక్ చేస్తున్నారా..?
అశ్వగంధను ఇలా వాడితే..అకాల మరణం రాదు,ఆయుష్షు పెరగడం ఖాయం!
అశ్వగంధను ఇలా వాడితే..అకాల మరణం రాదు,ఆయుష్షు పెరగడం ఖాయం!
ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ టూ బెంగాలీ స్వీట్స్..
ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ టూ బెంగాలీ స్వీట్స్..