AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇదే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
ఒక ద్రోణి తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతంలో ఉన్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం నుండి కర్ణాటక-గోవా తీరం కేరళ & తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించి..
ఒక ద్రోణి తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతంలో ఉన్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం నుండి కర్ణాటక-గోవా తీరం కేరళ & తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించి సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో ఉంది. మరొక తాజా ఉపరితల ఆవర్తనం దక్షిణ బంగాళాఖాతం అక్టోబర్ 12న దిగువ మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తాయి.
—————————————- రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:- ———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ——————————————–
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ……………………………….
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
…………………………………………
రాయలసీమ :- ———–
ఈరోజు, రేపు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఎల్లుండి :-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..