ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ ఇజ్రాయెల్‌కు మద్దతు పలకగా, చైనా ఇరాన్‌కు అండగా నిలుస్తోంది. హెజ్బుల్లా, ఇరాకీ మిలీషియా గ్రూపుల ప్రవేశం, గల్ఫ్ దేశాల హెచ్చరికలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయగలదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు, క్రూడ్ ఆయిల్ సరఫరాపై ప్రభావం సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తోంది.