పొలిటికల్ పార్టీ పెట్టి.. తమిళనాడును ఏలుదామనుకున్న విజయ్ దళపతికి ఇప్పుడు ఇంట్లోనే సమస్యలొచ్చిపడ్డాయి. ఓ పక్కన విజయ్ భార్య సంగీత.. తనకు విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కగా.. ఇంకో పక్క విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన తండ్రి తీరుపై అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది.