కోలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా చలామణి అవుతున్న విజయ్ దళపతి.. అందర్లా కాదా? కాస్త అదో టైపా? అంటే అవుననేలా తమిళ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ ఇంట్రావర్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే.. అయితే విజయ్ అప్పుడప్పుడూ హైపర్ గా బిహేవ్ చేస్తాడని.. ఆయన నియర్ అండ్ డియర్స్ అంటున్నారు.