SRH: ట్రోఫీ తెచ్చినోడికే హ్యాండిస్తోన్న కావ్య పాప.. రిటైన్ లిస్టులో మీరు అస్సలు ఊహించని పేర్లు

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కోసం కసరత్తులు ప్రారంభమయ్యాయి. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటివారంలో మెగా వేలం జరగనుంది. ఇప్పటికే రిటైన్, RTM రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ.. ఫ్రాంచైజీలు ఆ మేరకు ప్లేయర్స్‌ను ఎంపిక చేయడం కూడా స్టార్ట్ చేశాయి.

SRH: ట్రోఫీ తెచ్చినోడికే హ్యాండిస్తోన్న కావ్య పాప.. రిటైన్ లిస్టులో మీరు అస్సలు ఊహించని పేర్లు
Srh Ipl 2025 Kavya Maran
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 09, 2024 | 7:44 PM

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కోసం కసరత్తులు ప్రారంభమయ్యాయి. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటివారంలో మెగా వేలం జరగనుంది. ఇప్పటికే రిటైన్, RTM రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ.. ఫ్రాంచైజీలు ఆ మేరకు ప్లేయర్స్‌ను ఎంపిక చేయడం కూడా స్టార్ట్ చేశాయి. అక్టోబర్ లాస్ట్ వీక్‌కి రిటైన్ లిస్టును ప్రకటించనున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. టీం పర్స్ రూ. 120 కోట్లకు పెంచడం, ఆరుగురు ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకునే అవకాశాన్ని బీసీసీఐ కల్పించగా.. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్.. కీ ప్లేయర్‌ను వదులుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ప్యాట్ కమిన్స్, హేన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ రెడ్డితో పాటు భువనేశ్వర్ కుమార్‌ను రిటైన్ చేసుకోవాలని SRH నిర్ణయించుకుందట. కమిన్స్‌కి రూ. 18 కోట్లు, క్లాసెన్‌కి రూ. 14 కోట్లు, అభిషేక్ శర్మకు రూ. 11 కోట్లు.. ఇక నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్‌లను RTM కింద ఉంచుకోవాలని అనుకుంటోందట SRH ఫ్రాంచైజీ. దీనిపై మరికొద్ది రోజుల్లో కీలక ప్రకటన రానుంది. కాగా, ట్రావిస్ హెడ్.. ఈ ఏడాది SRH బ్యాటింగ్ లైనప్‌కు మెయిన్ పిల్లర్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ ఈ సీజన్‌‌లో15 మ్యాచ్‌లకు పైగా ఆడి.. 191.55 స్ట్రైక్ రేట్‌తో 567 పరుగులు చేశాడు.

ఇది చదవండి: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!