Vizianagaram: కింగ్ కోబ్రాకు ఆకలివేస్తే.. పంటచేలో మరో పాముని వేటాడుతూ గిరినాగు.. భయాందోళనలో స్థానికులు..

శృంగవరపుకోట మండలం భర్తాపురం సమీపంలోని ఓ గ్రామంలో పంటపొలంలో సంచరిస్తూ భారీ గిరి నాగు  తన ఎరను వెతుక్కుంటోంది. దాని ఆకలిని గుర్తించినట్లు ఇంతలో ఏదో ఒక ప్రాణి దానికి చిక్కింది. ఆ ఎరను మింగుతూ ఉన్న కింగ్‌ కోబ్రాను అదే సమయంలో అక్కడ ఉన్న జనాలు చూసి భయపడ్డారు. అంతేకాదు కింగ్ కోబ్రాను బెదిరించడానికి జనం పెద్ద పెద్ద శబ్ధాలు చేశారు.

Vizianagaram: కింగ్ కోబ్రాకు ఆకలివేస్తే.. పంటచేలో మరో పాముని వేటాడుతూ గిరినాగు.. భయాందోళనలో స్థానికులు..
King Cobra
Follow us
Surya Kala

|

Updated on: Aug 28, 2023 | 12:07 PM

ఇటీవల గిరినాగులు చెలరేగిపోతున్నాయి. ఎక్కడో అడవుల్లో , కొండల్లో ఉండాల్సిన ఈ కోబ్రాలు జనావాసాల్లోకి, పంటపొలాల్లోకి చొరబడి జనాలను పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ కింగ్‌ కోబ్రా ప్రత్యక్షమవుతూనే ఉంది. తాజాగా విజయనగరం జిల్లాలోని పంటచేలో తన ఎరను వేటాడుతూ స్థానికుల కంటపడింది. నేలపై జరజరా పాకుతూ సుమారు 10 అడుగుల పొడవైన నల్ల చారల నాగుపామును చూసి జనం బెంబేలెత్తిపోయారు.

శృంగవరపుకోట మండలం భర్తాపురం సమీపంలోని ఓ గ్రామంలో పంటపొలంలో సంచరిస్తూ భారీ గిరి నాగు  తన ఎరను వెతుక్కుంటోంది. దాని ఆకలిని గుర్తించినట్లు ఇంతలో ఏదో ఒక ప్రాణి దానికి చిక్కింది. ఆ ఎరను మింగుతూ ఉన్న కింగ్‌ కోబ్రాను అదే సమయంలో అక్కడ ఉన్న జనాలు చూసి భయపడ్డారు. అంతేకాదు కింగ్ కోబ్రాను బెదిరించడానికి జనం పెద్ద పెద్ద శబ్ధాలు చేశారు. తమ శక్తి కొలది ఆ పామును బెదిరించారు. దీంతో  ఎరను తీసుకొని పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ప్రమాదం తప్పినా ఆ గిరినాగు ఏక్షణంలో మళ్లీ ఇటువైపు వస్తుందోమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!