AP News: దిమ్మతిరిగే స్కాంను చేదించిన ఏపీ పోలీసులు.. ఇంతకీ అసలు కథేంటంటే..

ఈ కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి దాకా అత్యవసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది సెల్ ఫోన్. ఒక్క క్షణం సెల్ ఫోన్ లేకపోతే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. అన్నం తినకపోయినా బాధ లేదు గాని సెల్ ఫోన్ లేకుండా మాత్రం బతకలేకపోతున్నారు. అలాంటిది కొనుక్కున్న ఫోన్లు పోతే ఆ బాధ అంతా కాదు. కాంటాక్ట్స్, ఫొటోస్ పోతాయి. వీటితో పాటు ఎన్నోల ఏళ్లుగా భద్రపరుచుకున్న జ్ఞాపకాలన్నీ పోతాయి.

AP News: దిమ్మతిరిగే స్కాంను చేదించిన ఏపీ పోలీసులు.. ఇంతకీ అసలు కథేంటంటే..
Kadapa Sp Siddarth Koushal
Follow us
Sudhir Chappidi

| Edited By: Srikar T

Updated on: Feb 02, 2024 | 5:35 PM

కడప, ఫిబ్రవరి 2: ఈ కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి దాకా అత్యవసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది సెల్ ఫోన్. ఒక్క క్షణం సెల్ ఫోన్ లేకపోతే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. అన్నం తినకపోయినా బాధ లేదు గాని సెల్ ఫోన్ లేకుండా మాత్రం బతకలేకపోతున్నారు. అలాంటిది కొనుక్కున్న ఫోన్లు పోతే ఆ బాధ అంతా కాదు. కాంటాక్ట్స్, ఫొటోస్ పోతాయి. వీటితో పాటు ఎన్నోల ఏళ్లుగా భద్రపరుచుకున్న జ్ఞాపకాలన్నీ పోతాయి. ఒకప్పుడు పోగొట్టుకున్న ఫోన్ దొరకాలంటే ఇక దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. పోలీసులు వినియోగిస్తున్న ఆధునాతన టెక్నాలజీ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి వినియోగదారులకు అందజేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లా పోలీసులు దాదాపు రెండు కోట్ల రూపాయల విలువచేసే 650 సెల్ ఫోన్‎లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశారు.

ఈ సందర్భంగా కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ స్పెషల్ మొబైల్ మేళా నిర్వహించామని, ఇందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఐఆర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ప్రజలు పోగొట్టుకున్న మొబైల్స్ తిరిగి పొందవచ్చని ఆయన తెలిపారు. ఏపీలోని జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా రికవరీ చేసామని వెల్లడించారు. గత ఆరు నెలల కింద నుంచి చోరీకి గురై, పోగొట్టుకున్న మొబైల్స్ ఫోన్‎లను పోలీస్ ఐటీ సెల్ విభాగం ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని రికవరీ చేశారన్నారు.

ఆ మొబైల్ ఫోన్లను కడప పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చేతుల మీదుగా సంబంధిత బాధితులకు అందజేశారు. గతంలో కూడా ఇదే విధంగా 630 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి వినియోగదారులకు అందజేశామని ఎస్పీ తెలిపారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తప్పకుండా వాటిని రికవరీ చేసి ఇస్తామని ఎస్పీ వివరించారు. అయితే మొబైల్ ఫోన్లు దుకాణాల్లో కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదులు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!