AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: గోల్డ్ లోన్‌కు ఏకంగా పెళ్లి ప్రపోజల్.. తీరా అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్.!

లాకర్ కావాలంటూ బ్యాంక్‌ మేనేజర్‌ను అడిగాడు ఓ వ్యక్తి. తనకు తెలుసుకున్న వ్యక్తి కావడం.. చిన్నప్పటి నుంచి పరిచయం ఉండటంతో కొంచెం చనువు తీసుకుని మరీ ఇమ్మని అడిగాడు. లాకర్ కావాలంటే.. గోల్డ్ లోన్ తీసుకోవాలని ఆమె సలహా ఇచ్చింది. దీంతో చేసేదేమిలేక బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడు.

AP News: గోల్డ్ లోన్‌కు ఏకంగా పెళ్లి ప్రపోజల్.. తీరా అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్.!
Representative Image
Ravi Kiran
|

Updated on: Feb 02, 2024 | 6:28 PM

Share

లాకర్ కావాలంటూ బ్యాంక్‌ మేనేజర్‌ను అడిగాడు ఓ వ్యక్తి. తనకు తెలుసుకున్న వ్యక్తి కావడం.. చిన్నప్పటి నుంచి పరిచయం ఉండటంతో కొంచెం చనువు తీసుకుని మరీ ఇమ్మని అడిగాడు. లాకర్ కావాలంటే.. గోల్డ్ లోన్ తీసుకోవాలని ఆమె సలహా ఇచ్చింది. దీంతో చేసేదేమిలేక బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడు. సరిగ్గా రెండు నెలల్లో తిరిగి చెల్లించేశాడు. తీరా తన బంగారాన్ని తిరిగి ఇమ్మని అడిగేసరి.. ప్లేట్ మార్చేసింది. చివరికి పోలీసులను ఆశ్రయించాడు సదరు బాధితుడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఏంటంటే.?

పెనమలూరు నియోజకవర్గం.. గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ దావులూరి ప్రభావతి ఈ విధంగా చేసిందని బాధితుడు లబోదిబోమంటున్నాడు. మర్రిబంధం గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావు.. తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ప్రభావతిని నమ్మి బ్యాంకులో బంగారం పెట్టాడు. లాకర్ అడిగితే గోల్డ్ లోన్ తీసుకోమని ప్రభావతి చెప్పింది. యోగేశ్వరరావు గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడు. అమౌంట్ మొత్తాన్ని 2 నెలల్లోనే తిరిగి చెల్లించాడు. ఆ తర్వాత తన బంగారం ఇవ్వమని అడగ్గా.. ఇంట్లో ఉందని తీసుకెళ్లి.. పెళ్లి ప్రపోజల్ పెట్టిందంటున్నాడు బాధితుడు. అంతేకాదు తన బంగారంతో వడ్డాణం చేయించుకుంటున్నాని చెప్పిందన్నాడు. తన బంగారం కావాలని అడిగితే.. బెదిరిస్తోందని.. పెనమలూరు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. మేనేజర్ ప్రభావతిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.

Follow Us
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు