AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: క్లాసులు జరుగుతుండగా స్కూలు గేటుకు తాళం వేసిన వ్యక్తి.. కారణం తెలిస్తే స్టన్

కొడుకుని తోటి విద్యార్థి ఏడిపించాడని ఏకంగా స్కూల్‌కే తండ్రి తాళం వేశాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో జరిగింది. వీర్రాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.అయితే స్కూల్లో జరిగిన గొడవ గురించి తండ్రి చెప్పాడు కొడుకు మదిన్.

Andhra: క్లాసులు జరుగుతుండగా స్కూలు గేటుకు తాళం వేసిన వ్యక్తి.. కారణం తెలిస్తే స్టన్
Andhra News
Pvv Satyanarayana
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 29, 2025 | 1:14 PM

Share

స్కూల్లో విద్యార్థులు మధ్య జరిగిన చిన్న చిలిపి పని ఓ విద్యార్థి తండ్రి కి కోపం తెప్పించింది. దాంతో నేరుగా స్కూలుకు వెళ్లి టీచర్లను నిలదీయడమే కాకుండా స్కూలు గేటుకి తాళం వేసి వెళ్లిపోయాడు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు స్కూలు యాజమాన్యం సిబ్బంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ హై స్కూల్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.! ఉప్పాడ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న రవితేజ అనే విద్యార్ది తోటి విద్యార్ధులను సరదాగా ఆటపట్టిస్తూ ఎంతో చలాకీగా ఉంటాడు. శనివారం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుతో పాటు మరో టీచర్ సెలవు పెట్టడంతో, ఖాళీగా ఉండకుండా 6వ తరగతి విద్యార్థుల కి వర్క్ ఇచ్చి చేయమని చెప్పివెళ్లారు ప్రక్క క్లాస్ టీచర్. ఇంతలో రవితేజ 6వ తరగతి క్లాస్‌రూమ్ కి వెళ్లి ఇవాళ నేనే మీ క్లాస్ టీచర్ ని , అందరూ లేచి నాకు గుడ్ మార్నింగ్ చెప్పండి అంటూ సరదాగా అన్నాడు.

దాంతో విద్యార్ధులు కూడా ఎంతో సరదాగా అందరూ లేచి రవితేజకు గుడ్‌మార్నింగ్‌ చెప్పారు. వారిలో ఓ విద్యార్ధి మాత్రం లేచి నిలబడనూలేదు, గుడ్‌మార్నింగ్‌ కూడా చెప్పలేదు. దాంతో నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పవా అంటూ రవితేజ ఆ విద్యార్ధి దగ్గరకు వెళ్లి భుజాలు పట్టుకొని ఊపుతూ గుడ్‌మార్నింగ్‌ చెప్పాలని అడిగినట్టు తోటి విద్యార్ధులు చెబుతున్నారు. దానిని అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన తండ్రి భాషాకు విషయం చెప్పడంతో.. కోపోద్రేకుడైన అతను స్కూలుకు వచ్చి ఉపాధ్యాయులపై కేకలు వేస్తూ వీరంగం సృష్టించాడు. వారు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా స్కూలు గేటు కు తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫోన్ లో సమాచారం అందించారు. వెంటనే పోలీసులు భాషాను తీసుకొచ్చి గేటు తాళం తీయించారు. బాషాను మందలించి వదిలేసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే