AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్ళ సైట్‎తో బాధ పడుతున్నారా.. అయితే, కరివేపాకు కోడిగుడ్డు వేపుడుతో ఇలా చెక్ పెట్టేయండి

చాలా మంది కళ్ళ సైట్‎తో బాధ పడుతుంటారు. అలాంటి వారు కరివేపాకుతో ఎగ్ కూర ఇలా చేసి తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 03, 2026 | 2:10 PM

Share
కావాల్సిన పదార్ధాలు : 4 కోడిగుడ్లు, ఒక కప్పు కరివేపాకు ఆకులు, ఆవాలు, జీలకర్ర, మసాలా పొడి, ఉప్పు, కారం, నూనె, పసుపు, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా 5  కోడిగుడ్లను తీసుకుని వాటికి వంట నూనె రాసి ఉడకపెట్టండి. ఇలా చేస్తే కోడి గుడ్డు పెంకులు ఈజీగా వచ్చేస్తాయి. 
ఇక ఇప్పుడు ఎగ్స్ ను తీసి నాలుగు ముక్కలుగా కట్ చేసి గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును తీసుకుని నీటిలో శుభ్రం చేసి ప్లేట్ లో పెట్టుకోండి.

ముందుగా 5 కోడిగుడ్లను తీసుకుని వాటికి వంట నూనె రాసి ఉడకపెట్టండి. ఇలా చేస్తే కోడి గుడ్డు పెంకులు ఈజీగా వచ్చేస్తాయి. ఇక ఇప్పుడు ఎగ్స్ ను తీసి నాలుగు ముక్కలుగా కట్ చేసి గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును తీసుకుని నీటిలో శుభ్రం చేసి ప్లేట్ లో పెట్టుకోండి.

2 / 5
ఇప్పుడు  పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి  దానిలో ఆవాలు,   జీలకర్ర కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.

3 / 5
ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దానిలో అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, మసాలా పొడి వేసి కలుపుకోవాలి.

4 / 5

ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ తీసుకుని వాటికి మసాలాలు పట్టించి 5 నిమిషాల మీడియం మంట మీద స్టవ్ మీదే ఉంచండి. దించే ముందు  కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, వేడి వేడి కోడిగుడ్డు కరివేపాకు వేపుడు రెడీ.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్