Money Astrology: కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
జ్యోతిషశాస్త్రంలో వక్ర గ్రహంగా, పాప గ్రహంగా పేరున్న కేతు గ్రహం ప్రస్తుతం సింహ రాశిలో సంచారం చేస్తోంది. కేతువు వల్ల అరుదుగా శుభ ఫలితాలు కలుగుతుంటాయి. అయితే, డిసెంబర్ 5 వరకు సింహ రాశిలో సంచారం చేస్తున్న కేతువుతో అక్టోబర్ 31 నుంచి గురువు యుతి చెందుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి కొన్ని శుభ ఫలితాలతో పాటు ఒకటి రెండు ధన యోగాలు పట్టే అవకాశం కూడా ఉంది. ఆదాయం వృద్ధి చెందడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా పురోగతి చెందడం జరుగుతుంది. మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారు ఈ గురు, కేతువుల సంచారం వల్ల అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us