జాగ్రత్త పడండి.. గుండె పోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే

samatha

28 october 2026

Pic credit - Pinterest

ఈ మధ్య కాలంలో చాలా మంది గుండె పోటు బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు కూడా గుండె పోటుకు గురి అవుతున్నారు.

గుండె పోటు

దీంతో ఆహారం, జీవనశైలి విషయంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

ఆహారం జీవన శైలి

ముఖ్యంగా గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయంట.  వాటిని గర్తించి జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి బయటపడవచ్చు.

లక్షణాలు

నీరసం, అలసట, ఏ పని చేసినా అలసి పోవడం,  విపరీతంగా చెమటలు పట్టడం, ఎడమ వైపు చేయి లాగుతున్నట్లుగా అనిపించడం కూడా గుండెపోటు కారణమే.

నీరసం, అలసట

అంతే కాకుండా ఎప్పుడూ నీరసం, తల తిరగడం ప్రతి రోజూ ఎంత ఫుడ్ తీసుకున్నా నీరసంగా ఉండటం, ఛాతిపై ఒత్తిడి పెరగడం.

ఛాతి పై ఒత్తిడి

నాడీ కదలికలు కనిపించడకపోవడం, ఛాతిలో విపరీతమైన నొప్పి, దవడ లేదా మెడ వెనక భాగంలో నొప్పి రావడం.

నాడీ కదలికలు లేకపోవడం

ముఖ్యంగా కాళ్లు, పాదాలు, మడమలు ఉబ్బుత్తున్నట్లు అనిపిస్తుంటే మీకు గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉందని అవమానించాలి.

కాళ్లు పాదాలు మడమలు ఉబ్బడం

అంతే కాకుండా కొందరికి దవడ, గొంతు నొప్పి రావడం, రెండు చేతులు, భుజాల నొప్పి రావడం జరుగుతుంది.

దవడ నొప్పి భుజాల నొప్పి