చలికాలంలో తప్పక తినాల్సిన క్యారెట్ ఇదే.. ఎన్ని లాభాలో

samatha

28 october 2026

Pic credit - Pinterest

చాలా మందికి క్యారెట్ అంటే ఆరెంజ్ రంగులో ఉన్నది మాత్రమే తెలుసు. కానీ నలుపు రంగు క్యారెట్ కూడా ఉంటుంది.

క్యారెట్

నలుపు రంగు క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిదంట. ముఖ్యంగా చలికాలంలో తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట.

నలుపు రంగు క్యారెట్

కాగా, ఇప్పుడు మనం బ్లాక్ క్యారెట్ తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. పదండి.

ఆరోగ్య ప్రయోజనాలు

బ్లాక్ క్యారెట్ చలికాలంలో తినడం వలన ఇది వైరల్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడి, రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

రోగనిరోధక శక్తి పెరగడం

అంతే కాకుండా కంటి ఆరోగ్యానికి ఇది చాలా బెస్ట్. బ్లాక్ క్యారెట్ తినడం వలన ఇది కంటి చూపు నుంచి రక్షణ కల్పిస్తుంది.

కంటికి రక్షణ

 అంతే కాకుండా బ్లాక్ క్యారెట్‌లో షుగర్ చాలా తక్కువగా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి ఇది వరం అని చెప్పాలి.

డయాబెటీస్ రోగులు

బ్లాక్ క్యారెట్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి రోజూ దీనిని తినడం వలన చలికాలంలో గుండెకు రక్తప్రసరణ జరిగి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

గుండె ఆరోగ్యం

నలుపు రంగు క్యారెట్‌లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో తినే  ఆహారం త్వరగా అరగడానికి ఇది సహాయపడుతుంది.

మలబద్ధకం తగ్గుదల