పెన్షన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

పెన్షన్ లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా పెన్షన్ తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పెన్షన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..
Ap Government
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 30, 2021 | 12:43 AM

పెన్షన్ లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పధకానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌లో పలు కీలక మార్పులు చేసింది. పెన్షన్లు అందుకోవడంలో పలువురు లబ్దిదారులు పోర్టబులిటీ లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనితో ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా పెన్షన్ తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడైనా, 6 నెలలు కంటే ఎక్కువ సమయం వేరే ప్రాంతాలకు వెళ్లి ఉన్నవారికి.. వారున్న చోటే పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లబ్దిదారులు ఉంటున్న ప్రాంతంలోని సమీప సచివాలయానికి, వాలంటీర్‌కు మ్యాప్ చేయాలంటూ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Andhra Pradesh

Also Read:

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!