AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. భయంతో అక్కడికి వెళ్లి చూస్తే.. ఒక్కసారిగా.!

Viral Video: ఈ మధ్యకాలంలో పాములు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం అయిపోయింది. చిన్న చిన్న పాముల దగ్గర నుంచి భారీ నల్ల త్రాచుపాముల..

Viral Video: ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. భయంతో అక్కడికి వెళ్లి చూస్తే.. ఒక్కసారిగా.!
Snake
Ravi Kiran
|

Updated on: Sep 29, 2021 | 4:46 PM

Share

ఈ మధ్యకాలంలో పాములు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం అయిపోయింది. చిన్న చిన్న పాముల దగ్గర నుంచి భారీ నల్ల త్రాచుపాముల వరకు అన్నీ కూడా జనాల మధ్యకు వస్తూ భయాందోళనలు గురి చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అది విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతం. పాతపాడేరు గ్రామం… ఆ గ్రామంలోని ఓ ఇంట్లో ఒక మూల నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఆ ఇంట్లో ఉంటున్న సభ్యులందరూ కూడా తమ పనుల్లో నిమగ్నమైపోయారు. ముందుగా ఆ శబ్దాలు గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే అవి క్రమేపీ పెద్దగా వస్తుండటంతో ఏంటని భయపడుతూనే ఆ శబ్దాలు వచ్చే వైపుకు వెళ్లి చూడగా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

అక్కడ ఓ నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. అంతే అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ విషయాన్ని చుట్టుప్రక్కల వారికి తెలియడంతో స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించారు. స్నేక్ క్యాచర్ రంగంలోకి దిగడంతో అతడు చాకచక్యంగా పామును పట్టుకుని అడవుల్లోకి తీసుకెళ్లి వదిలిపెట్టాడు. దీనితో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:

ఈ 9 లక్షణాలు ఉన్నట్లయితే.. గుండెపోటుకు సంకేతమే.! వెంటనే అలెర్ట్ అవ్వండి..

చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్.!

‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!

ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం.. వేటాడేందుకు దాగుంది.. పజిల్ కొంచెం కష్టమే.!

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై