AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్.!

Viral Video: సాధారణంగా చిన్న చిన్న కొలనుల్లో జాలర్లు చేపలను ఎక్కువగా పడుతుంటారు. జాలర్లు మాత్రమే కాదు కొంతమంది వ్యక్తులు కూడా ఫిషింగ్ చేస్తుంటారు..

Viral Video: చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్.!
Viral Video
Ravi Kiran
|

Updated on: Sep 28, 2021 | 5:14 PM

Share

సాధారణంగా చిన్న చిన్న కొలనుల్లో జాలర్లు చేపలను ఎక్కువగా పడుతుంటారు. జాలర్లు మాత్రమే కాదు కొంతమంది వ్యక్తులు కూడా ఫిషింగ్ చేస్తుంటారు. అలాగే మరొకొందరు టైం పాస్‌కు కూడా ఫిషింగ్ చేస్తారు. చిన్న కర్రకు ఓ కొక్కెం తగిలించి దానికి ఎరను కట్టి చేపలను పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ఇదంతా సర్వ సాధారణం. అయితే ఇక్కడ చెప్పబోయేది వింటే.. మీరు నిజంగానే షాక్ అవుతారు. ఓ ఇద్దరు వ్యక్తులు చేపల కోసం ఎర వేస్తారు. అయితే వారిని షాక్‌కు గురి చేస్తూ.. ఆ ఎరను చేజిక్కించుకునేందుకు వేగంగా బయటికి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొసలిని సముద్రపు అలెగ్జాండర్ అని అంటారు. దానికి నీళ్లలో వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. ఏ జంతువు వచ్చినా కూడా క్షణాల్లో మట్టుబెట్టేస్తుంది. అంతటి బలశాలి అయినా మొసలితో ఎవ్వరూ కూడా గేమ్స్ ఆడటానికి ప్రయత్నించరు. ఆ మొసలికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇద్దరు వ్యక్తులు ఎరను త్రాడుకు కట్టి నీళ్లలోకి విసురుతారు. ఆ కొలనులో మొసలి ఎక్కడుందో తెలియదు గానీ.. వీళ్లు విసిరిన ఎరకు చేపలకు బదులుగా ఆ మొసలి వేగంగా ఈదుకుంటూ వారిపైకి వస్తుంది. ఇద్దరూ కూడా దాన్ని కంట్రోల్ చేస్తారు. వీడియోను పరిశీలిస్తే.. ఆ మొసలిని పట్టుకోవడానికే వారిద్దరూ వల పన్నారని అర్ధమవుతుంది. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.!

Follow Us
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..