AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీళ్లు తాగుతున్న ఆవును వేటాడిన మొసళ్లు.. కట్ చేస్తే సీన్‌లోకి.. వైరల్ వీడియో!

Viral Video: సోషల్ మీడియాలో అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అడవిలో ఎప్పుడూ ఏదొక వింత జరుగుతూనే ఉంటుంది..

Viral Video: నీళ్లు తాగుతున్న ఆవును వేటాడిన మొసళ్లు.. కట్ చేస్తే సీన్‌లోకి.. వైరల్ వీడియో!
Viral Video
Ravi Kiran
|

Updated on: Sep 29, 2021 | 9:57 PM

Share

సోషల్ మీడియాలో అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అడవిలో ఎప్పుడూ ఏదొక వింత జరుగుతూనే ఉంటుంది. ఏ క్షణం డేంజర్ వస్తోంది అంచనా వేయలేం. క్రూర జంతువులు ఎలప్పుడూ తమ వేటను కొనసాగిస్తూనే ఉంటాయి. అడవిలో నియమాలు ఇలాగే ఉంటాయి. ఇదిలా ఉంటే.. మొసలిని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. నీళ్లలో మొసళ్లకు వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. ఏ జంతువునైనా ఇట్టే మట్టుబెట్టగలవు. అలాంటి మొసళ్లు ఓ ఆవుల మందపై మెరుపు దాడి చేశాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికా అడవుల్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఎక్కడ నుంచో ఓ ఆవుల మంద నది ఒడ్డుకు వస్తుంది. నీళ్లు తాగుతూ సేద తీరుతున్న సమయంలో మొసళ్లు వాటిపై మెరుపు దాడికి దిగుతాయి. దాదాపు అన్ని ఆవులు తప్పించుకోగా.. ఒకటి మాత్రం ఓ మొసలికి చిక్కుతుంది. అంతే ఆ ఆవును తన పదునైన దవడలతో మొసలి నీళ్లలో లాక్కుని వెళ్లిపోతుంది. మిగతా మొసళ్లు కూడా ఆవు కళేబరం కోసం నది మధ్యకు చేరుకుంటాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడే అసలు సీన్ మొదలైంది.

సీన్‌లోకి నీటి ఏనుగులు ఎంటర్ అయ్యాయి. మొసళ్లు దగ్గర ఉన్న ఆహారాన్ని లాక్కునేందుకు వాటిని వెంబడించాయి. ఒక్కో మొసలిని తరుముతూ.. వాటి దగ్గర ఉన్న ఆవు కళేబరాన్ని పట్టుకుని ఉడాయించాయి. ఈ షాకింగ్ దృశ్యాలను లేటెస్ట్ సైటింగ్స్ తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయగా.. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!